• Home » Haryana

Haryana

2 నెలలుగా కనిపించని మహిళ.. ఇంటి ముందు గొయ్యి తవ్వి చూస్తే..

2 నెలలుగా కనిపించని మహిళ.. ఇంటి ముందు గొయ్యి తవ్వి చూస్తే..

Haryana Woman Case: ఏప్రిల్ 9వ తేదీన తను సోదరి ప్రీతి.. తనుకు ఫోన్ చేసింది. అయితే, ఫోన్ కలవలేదు. కొన్ని రోజుల తర్వాత .. ఏప్రిల్ 23వ తేదీన తను అత్తింటినుంచి ప్రీతికి ఫోన్ వచ్చింది. తను ఇంటినుంచి పారిపోయిందని వారు చెప్పారు.

Haryana: ఇంటిముందే వృద్ధుడు గొయ్యి తవ్వుతుంటే ఇరుగుపొరుగుకు డౌట్.. చివరకు బయటపడ్డ ఘోరం

Haryana: ఇంటిముందే వృద్ధుడు గొయ్యి తవ్వుతుంటే ఇరుగుపొరుగుకు డౌట్.. చివరకు బయటపడ్డ ఘోరం

ఇంటి ముందు వృద్ధుడు గొయ్యి తవ్వుతుంటే ఇరుగుపొరుగుకు డౌటొచ్చింది. రెండు నెలల తరువాత అదే గొయ్యిలో అతడి కోడలి మృతదేహం లభించడంతో అంతా షాకైపోయారు.

Haryana Model Case: నేనే ఆమెను చంపేశా.. నేరాన్ని అంగీకరించిన హర్యానా మోడల్ బాయ్‌ఫ్రెండ్

Haryana Model Case: నేనే ఆమెను చంపేశా.. నేరాన్ని అంగీకరించిన హర్యానా మోడల్ బాయ్‌ఫ్రెండ్

హర్యానాలో మోడల్ హత్య కేసు మిస్టరీ వీడింది. తానే ఈ హత్య చేసినట్టు ఆమె బాయ్‌ఫ్రెండ్ పోలీసుల ముందు అంగీకరించాడు.

Kamal Kaur: ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ హత్యలో గగుర్పొడిచే నిజాలు

Kamal Kaur: ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ హత్యలో గగుర్పొడిచే నిజాలు

మోడల్ శీతల్ హత్యోదంతం హర్యానాలో సంచలనంగా మారితే, అటు పక్క రాష్ట్రం పంజాబ్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్(30) హత్యాకాండ జనాల ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది.

Model Murder: కర్కశం.. మోడల్ గొంతు కోసి, కాలువలో పడేశారు

Model Murder: కర్కశం.. మోడల్ గొంతు కోసి, కాలువలో పడేశారు

బాధితురాలు శీతల్‌.. స్థానిక ఫోక్ హర్యాన్వి సంగీత పరిశ్రమలో మోడల్‌గా పనిచేసేది. అయితే, ఇంత కిరాతకంగా ఆ యువతని ఎందుకు హత్య చేశారనే దానిపై కారణాలు తెలియరాలేదు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. శీతల్‌ తన సోదరి నేహాతో కలిసి ..

Haryana: చిన్నారులతో రైలుకి అడ్డం వెళ్లి..

Haryana: చిన్నారులతో రైలుకి అడ్డం వెళ్లి..

హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఘోరం జరిగింది. భార్యపై కోపంతో ఓ వ్యక్తి తన నలుగురు పిల్లలతో సహా రైలు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

Jyothy Malhotra: జ్యోతి మల్హోత్రాకు కోర్టు షాక్

Jyothy Malhotra: జ్యోతి మల్హోత్రాకు కోర్టు షాక్

జ్యోతి మల్హోత్రాకు కోర్టు బెయిల్ నిరాకరించడంతో విచారణ నిమిత్తం ఆమె కస్టడీ కొనసాగనుంది. ఈ కేసు వివరాలపై అధికారులు పెదవి విప్పనప్పటికీ, కీలకమైన సమాచారాన్ని జ్యోతి మల్హోత్రా చేరవేసినట్టు చెబుతున్నారు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు హిసార్ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది.

Ashoka University:  అశోకా వర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ తాత్కాలిక బెయిలు పొడిగింపు

Ashoka University: అశోకా వర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ తాత్కాలిక బెయిలు పొడిగింపు

ప్రొఫెసర్ అలీఖాన్ భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రసంగంపై ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే కేసు నమోదైనందున ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఎలాంటి పోస్టులు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Haryana: కారులో విషం తాగి కుటుంబం ఆత్మహత్య.. హర్యానాలో షాకింగ్ ఘటన

Haryana: కారులో విషం తాగి కుటుంబం ఆత్మహత్య.. హర్యానాలో షాకింగ్ ఘటన

హర్యానాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు కారులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

ఇన్వెస్టిగేటర్ల సమాచారం ప్రకారం, మల్హోత్రాకు ఐఎస్ఐతో నేరుగా సంబంధాలున్నాయి. పాకిస్థాన్ హోం మంత్రి నుంచి స్పెషల్ సెక్యూరిటీ క్లియరెన్స్ లభించేది. పాక్ పర్యటన సందర్భంగా ఆమెకు ఏకే-47 పట్టుకున్న గన్‌మెన్‌లు సెక్యూరిటీగా ఉండేవారని తెలిపే ఒక వీడియో పోస్ట్ కావడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి