• Home » Harish Rao

Harish Rao

MLA Krishna Mohan Reddy:  కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..

MLA Krishna Mohan Reddy: కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో భాగంగా పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని సమాచారం.

Kaleshwaram Commission: అసెంబ్లీలో చర్చించినా మాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

Kaleshwaram Commission: అసెంబ్లీలో చర్చించినా మాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు శనివారం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

Harish Rao fires on Revanth Reddy: ప్రతిపక్షాల గొంతునొక్కడం ప్రజా పాలనా: హరీశ్‌రావు

Harish Rao fires on Revanth Reddy: ప్రతిపక్షాల గొంతునొక్కడం ప్రజా పాలనా: హరీశ్‌రావు

ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోతోందని, రెండ్రోజులే అసెంబ్లీని నడిపిస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. సభను కనీసం 15 రోజులు పాటు జరపాలని డిమాండ్ చేశారు.

Harish Rao VS Bhatti: కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌‌పై మాటల యుద్ధం..

Harish Rao VS Bhatti: కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌‌పై మాటల యుద్ధం..

మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్‌‌ ఇచ్చే సాంప్రదాయం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని లేఖ కూడా రాసినట్లు గుర్తుచేశారు.

Harish Rao: బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: హరీశ్‌

Harish Rao: బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: హరీశ్‌

వర్షాలు, వరద ముంపు వల్ల నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.

Harish Rao Thimmapur: వీరిది ప్రభుత్వ హత్యే.. తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్..

Harish Rao Thimmapur: వీరిది ప్రభుత్వ హత్యే.. తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్..

డెంగ్యూ జ్వరంతో చనిపోయిన తిమ్మాపూర్ యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని.. పారిశుద్ధ్యం సరిగా లేక గ్రామాలు పడకేస్తే రేవంత్ సర్కార్ మొద్దునిద్రపోతోందని మండిపడ్డారు.

Harish Rao: యూరియా సరఫరాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

Harish Rao: యూరియా సరఫరాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

యూరియా సరఫరాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రైతుల కష్టాలను రాజకీయం చేయడం సిగ్గు చేటని అన్నారు..

KCR TO HIGH COURT: నేడు హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై విచారణ..

KCR TO HIGH COURT: నేడు హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై విచారణ..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి వరదలై పారిందని ఘోష్ కమిషన్ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీనంతటికీ కేసీఆర్ పూర్తి బాధ్యుడని సూటిగా చెప్పింది. బ్యారేజీల కుంగుబాటు వ్యవహారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగింది కాబట్టే ఆ ప్రాజెక్టు మాటున సాగిన దారుణాలు బయటికి వచ్చాయి.

Harish Rao: రాష్ట్రంలో యూరియా కోసం రైతులు కాళ్లు మొక్కే దుస్థితి

Harish Rao: రాష్ట్రంలో యూరియా కోసం రైతులు కాళ్లు మొక్కే దుస్థితి

కేసీఆర్‌ గోదావరి జలాలతో రైతుల పాదాలు కడిగితే, రేవంత్‌రెడ్డి యూరియా కోసం రైతులతో పోలీసుల కాళ్లు మొక్కిస్తున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.

Harish Rao Comments: యూరియా ఇవ్వకపోతే తీవ్ర ఉద్యమమే.. తేల్చి చెప్పిన హరీష్ రావు

Harish Rao Comments: యూరియా ఇవ్వకపోతే తీవ్ర ఉద్యమమే.. తేల్చి చెప్పిన హరీష్ రావు

Harish Rao Comments: రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అగ్ర తాంబూలం ఇస్తే రేవంత్ ప్రభుత్వం అద:పాతాళానికి తొక్కుతోందని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి