• Home » Guntur

Guntur

CM Chandrababu: విధ్వంసం నుంచి వికాసం దిశగా..

CM Chandrababu: విధ్వంసం నుంచి వికాసం దిశగా..

CM Chandrababu: ప్రజలకు ఇచ్చిన 94 శాతం స్ట్రైక్ రేట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, ప్రజల్లో తృప్తి చూస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుందని సీఎం చంద్రబాబు నేతలను ఉద్దేశించి అన్నారు.

CM Chandrababu: ప్రభుత్వాలు కొనసాగితే.. అభివృద్ధి జరుగుతుంది..

CM Chandrababu: ప్రభుత్వాలు కొనసాగితే.. అభివృద్ధి జరుగుతుంది..

CM Chandrababu: 2019 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిచి ఉంటే.. రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేదని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదని, ఎన్నికల్లో మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినవాళ్లకు.. కేవలం 11 సీట్లే వచ్చాయని అన్నారు.

Guntur court: గుంటూరు కోర్టులో  పీఎస్ఆర్ కు ఎదురుదెబ్బ

Guntur court: గుంటూరు కోర్టులో పీఎస్ఆర్ కు ఎదురుదెబ్బ

మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీసర్ఆర్‌ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.

CM Chandrababu: రాజకీయం ముసుగులో నేరాలు చేసేవాళ్ల ముసుగు తీస్తాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: రాజకీయం ముసుగులో నేరాలు చేసేవాళ్ల ముసుగు తీస్తాం: సీఎం చంద్రబాబు

ఒకప్పుడు రౌడీల పక్కన నిలబడాలంటేనే రాజకీయ నేతలు సిగ్గుపడేవాళ్లని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు రౌడీలే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయం ముసుగులో నేరాలు చేసేవాళ్ల ముసుగు తీస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

Special Trains: హైదరాబాదు- కన్యాకుమారి మధ్య  8 ప్రత్యేక రైళ్లు

Special Trains: హైదరాబాదు- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాదు-కన్యాకుమారి(Hyderabad-Kanniyakumari) మధ్య తిరువణ్ణామలై మీదుగా 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Jagan Vehicle Inspection: సింగయ్య మృతి కేసు.. జగన్ వాహనం చెకింగ్

Jagan Vehicle Inspection: సింగయ్య మృతి కేసు.. జగన్ వాహనం చెకింగ్

Jagan Vehicle Inspection: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారును రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎంవీఐ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరిగాయి.

AI Hackathon: నేడు గుంటూరులో జాతీయ స్థాయి ఏఐ హ్యాకథాన్‌

AI Hackathon: నేడు గుంటూరులో జాతీయ స్థాయి ఏఐ హ్యాకథాన్‌

రాష్ట్ర ప్రజా సమస్యలు పరిష్కరించే క్రమంలో వేగంతోపాటు నాణ్యత పెరగాలంటే టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా.. జనరేటివ్‌ ఏఐ, ఏజెంటిక్‌ ఏఐ ద్వారా సమస్యల్ని అధిగమించి, పోలీసు సేవల్లో నాణ్యత పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా చెప్పారు.

AP tobacco news: పొగాకు ఉత్పత్తి లక్ష్యం కుదింపు

AP tobacco news: పొగాకు ఉత్పత్తి లక్ష్యం కుదింపు

రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని టొబాకో బోర్డు కుదించింది. 2025-26 పంటకాలానికి 142 మిలియన్‌ కేజీల ఉత్పత్తిని నిర్ధారించింది.

CM Chandrababu: రాజకీయం ముసుగులో  రౌడీయిజం చేస్తే తోక కట్‌ చేస్తాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: రాజకీయం ముసుగులో రౌడీయిజం చేస్తే తోక కట్‌ చేస్తాం: సీఎం చంద్రబాబు

గంజాయి ఎవరూ వాడినా వదిలిపెట్టమని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్‌లో చాలా సమస్యలు చూశానని తెలిపారు. రాయలసీమలో ముఠాలను అణచివేసిన పార్టీ టీడీపీ అని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండటానికి వీల్లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Guntur: యూరియా అమ్మేది లేదు

Guntur: యూరియా అమ్మేది లేదు

రాష్ట్రంలో యూరియా అమ్మకాల వ్యవహారం వివాదంగా మారింది. యూరియా అమ్మకాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర ఫెర్టిలైజర్‌, సీడ్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి