• Home » Guntakal

Guntakal

WORKS: రూ. 27 లక్షలతో తాగునీటి పనులు

WORKS: రూ. 27 లక్షలతో తాగునీటి పనులు

డి. హీరేహాళ్‌ మండలంలోని గ్రామా ల్లో తాగునీటి సమస్య పరిష్కారా నికి డీఎంఎఫ్‌ నిధులతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. మొ త్తం రూ. 27 లక్షల వ్యయంతో ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో బోరు బావులు, పంపుసెట్లు, పై పులైన్లు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించనట్లు ఆర్‌బబ్ల్యూఎస్‌ ఏఈ ధనుంజయ గౌడ్‌ తెలిపారు.

YOGA: దినచర్యల్లో యోగా భాగం కావాలి : కలెక్టర్‌

YOGA: దినచర్యల్లో యోగా భాగం కావాలి : కలెక్టర్‌

యోగావల్ల ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం పెంపొందుతాయని, యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్‌ ఆనంద్‌ సూచించారు. అంత ర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర - 2026లో భాగంగా గురువారం జిల్లా పర్యాటకశాఖ, ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం ప్రాంగ ణంలో టూరిజం డెస్టినేషన యోగా కార్యక్రమం నిర్వహించారు.

AADHAR: ఆధార్‌ అవస్థలు

AADHAR: ఆధార్‌ అవస్థలు

మండలకేంద్రంలో ఆధార్‌కేం ద్రాలు పనిచేయక పోవడంతో ఆధార్‌కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం విద్యార్థులు, బయోమెట్రిక్‌ కోసం ఉపాధి కూలీలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాడికిలో పలు సచివాలయాలు, పోస్టాఫీ సుతో పాటు ప్రైవేట్‌ ఆధార్‌ కేంద్రాలు ఉన్నాయి.

GOD: వైభవంగా మహాలక్ష్మి రథోత్సవం

GOD: వైభవంగా మహాలక్ష్మి రథోత్సవం

మండలంలోని తార కాపురం గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మి రథోత్సవం మంగ ళవారం సాయంత్రం భారీ జనసందోహం మధ్య అంగరంగ వైభవం గా సాగింది. ఉదయం ఆలయంలో అమ్మవారికి అభిషేకం చేసి, అ లంకరించారు.

MLA: బీటీపీ కాలువ పనులు ఆపింది జగనరెడ్డే

MLA: బీటీపీ కాలువ పనులు ఆపింది జగనరెడ్డే

బీటీ ప్రాజెక్టు కాలువ పనులు ఆపింది జగనరెడ్డేనని, ఆ విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకో వాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. పట్టణంలో ని ప్రజావేదిక వద్ద మంగళవారం రాష్ట్రంలో రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, దేశంలో 12 ఏళ్ల విశ్వాస్‌, వికాస్‌, జన కళ్యాణ్‌ విజయోత్సవా లను ఘనంగా నిర్వహించారు.

MLA: రైతు క్షేమంతోనే రాష్ట్రం అభివృద్ధి

MLA: రైతు క్షేమంతోనే రాష్ట్రం అభివృద్ధి

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. మండలంలోని వంకరాజుకాలువ గ్రామానికి రూ.1.90కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.

MLA: రైతు సంక్షేమమే ధ్యేయం

MLA: రైతు సంక్షేమమే ధ్యేయం

రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్‌ కాల వ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని శిరిగేదొడ్డి గ్రామంలో మం గళవారం రైతులకు సబ్సిడీ విత్తన వేరుశనగ కాయల పంపిణీని ఆయన ప్రారంభించారు.

PIPE: మరమ్మతులు ఎన్నడో?

PIPE: మరమ్మతులు ఎన్నడో?

మండల పరిధిలోని నింబగల్లు సమీపంలో తాగునీటి పైప్‌లైన పగిలిపోయి పది రోజులైనా అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఉరవకొండలో తాగు నీటి సరఫరా ఆగిపోయింది. పైప్‌లైన పగిలిపోయి పది రోజులైనా ఆర్‌ డబ్ల్యూఎస్‌ అధికారులు మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు.

TDP:  అన్ని పంచాయతీల్లో విజయం సాధించాలి

TDP: అన్ని పంచాయతీల్లో విజయం సాధించాలి

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో టీడీపీ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీ నేత పయ్యావుల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని మంత్రి కే శవ్‌ క్యాంపు కార్యాలయంలో కూడేరు మండలంలోని కూడేరు, ఇప్పే రు క్లస్టర్ల పరిధిలోని నాయకులు, బీఎల్‌ఏలతో సమావేశమయ్యారు.

JCPR: జేసీపీఆర్‌తో పోలీసు అధికారుల భేటీ

JCPR: జేసీపీఆర్‌తో పోలీసు అధికారుల భేటీ

నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అరాచ కాలు, దౌర్జన్యాలు తగ్గలేదని, దీనిపై అనంతపురంలో సోమవారం జరిగే పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి వెళ్లి ఎస్పీకి వివరించేం దుకు పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని మా జీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి