Share News

TEACHER: ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయురాలు

ABN , Publish Date - Jun 08 , 2026 | 11:38 PM

తన ఇద్దరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి, భీమలింగమ్మ అనే ఉపాధ్యా యురాలు ఆదర్శంగా నిలిచారు. వజ్రకరూరు మండలంలోని పీసీ కొత ్తకోట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు భీమలింగ మ్మ తన కుమారుడు సాయితేజను ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి లో చేర్పించేందుకు అంగీకారం తెలిపారు.

TEACHER:  ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయురాలు
Parents of students giving consent to MEO

వజక్రరూరు(ఉరవకొండ), జూన 8(ఆంధ్రజ్యోతి): తన ఇద్దరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి, భీమలింగమ్మ అనే ఉపాధ్యా యురాలు ఆదర్శంగా నిలిచారు. వజ్రకరూరు మండలంలోని పీసీ కొత ్తకోట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు భీమలింగ మ్మ తన కుమారుడు సాయితేజను ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి లో చేర్పించేందుకు అంగీకారం తెలిపారు. అందుకు సంబంధించిన పత్రా న్ని ఎంఈవో ఎర్రిస్వామికి అందజేశారు. ఇప్పటికే భీమలింగమ్మ పనిచే స్తున్న పాఠశాలలోనే ఆమె కుమార్తె హాసిని ఐదో తరగతి చదువుతోంది.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 08 , 2026 | 11:38 PM