Share News

MLA: ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:02 AM

ప్రజా సమస్యలు పరిష్కరిం చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం పట్టణంలోని కృష్ణాపురం ఒకటో రోడ్డు, రెండో రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ, సమ స్యలను అడిగి తెలుసుకున్నారు.

MLA: ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం
The MLA is asking the people about their problems

- ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి

తాడిపత్రి, జూన 9(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు పరిష్కరిం చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం పట్టణంలోని కృష్ణాపురం ఒకటో రోడ్డు, రెండో రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ, సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. కొందరు పింఛన రావడం లేదని తెలి పారు. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని, కొత్త పింఛ న్లు మంజూరవుతాయని ఆయన సూచించారు. అనంతరం తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలపై ఆరాతీశారు. ఆయన వెంట మార్కెట్‌యా ర్డు చైర్మన నాగరాగిణి, టీడీపీ నాయకులు ఎస్వీ రవీంద్రారెడ్డి, విజయ్‌ కుమార్‌, చంద్రశేఖర్‌, విజ్జి, మల్లికార్జున, పవనకుమార్‌రెడ్డి, షెక్షావలి, రంగనాథ్‌రెడ్డి, జింకా లక్ష్మీదేవి, రేష్మాపర్వీన తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 10 , 2026 | 12:02 AM