Home » Guntakal
మండల పరిధిలోని నింబగల్లు సమీపంలో తాగునీటి పైప్‌లైన పగిలిపోయి పది రోజులైనా అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఉరవకొండలో తాగు నీటి సరఫరా ఆగిపోయింది. పైప్‌లైన పగిలిపోయి పది రోజులైనా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో టీడీపీ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీ నేత పయ్యావుల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని మంత్రి కే శవ్ క్యాంపు కార్యాలయంలో కూడేరు మండలంలోని కూడేరు, ఇప్పే రు క్లస్టర్ల పరిధిలోని నాయకులు, బీఎల్‌ఏలతో సమావేశమయ్యారు.
నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అరాచ కాలు, దౌర్జన్యాలు తగ్గలేదని, దీనిపై అనంతపురంలో సోమవారం జరిగే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి వెళ్లి ఎస్పీకి వివరించేం దుకు పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని మా జీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు.
రా జకీయాల్లో వైసీపీ ఓ విషనాగు లాంటి పార్టీ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ద్వజమోత్తారు. రాష్ట్రంలో కూటమి పాలనకు రెండేళ్లు నిండిన సందర్భంగా డి. హీరేహాళ్ మం డలం కల్యం గ్రామంలో సోమవారం సాయంత్రం బహిరంగ సభ నిర్వ హించారు.
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద సోమవారం ఖరీఫ్ - 2026 రాయితీ వేరుశనగ విత్తన పంపిణీని ఎమ్మెల్యే అమిలినేని సురేం ద్రబాబు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి సాలురెడ్డి ప్రారంభించారు.
మండలంలోని మైలాపు రం గ్రామ శివారులో వేదావతి హగరి నదిపై నిర్మించిన బ్రిడ్జి మృత్యు ఒడిగా మారింది. డి. హిరేహాళ్ మండలం సోమలాపురం వైపు నుంచి వచ్చే వాహనదారులకు బ్రిడ్జి వద్ద ఉన్న ఆకస్మిక మలుపు ప్రమాదక రంగా ఉంది. మలుపును గుర్తించలేక వాహనాలు బ్రిడ్జిపై వేగంగా వ స్తూ కాలువలోకి దూసుకెళ్తున్న ఘటనలు చోటు చేసుకుంటు న్నాయి.
మండల కేంద్రంలోని ప్రభు త్వాస్పత్రి ఎన్నో యేళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. ఆలయ ఆవరణంఓ ఎన్నో సంవత్సరాలుగా చెత్తాచెదారంతో నిండి ఉండేది. మండల కేంద్రం లోని ప్రధాన రహదారి గుండా పారీఏ వర్షపు నీరు ,మురుగునీరు ఆస్పత్రి ఆవరణలోకి చేరి అధ్వాన్నస్థితిలో వుండేది.
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో ఆలయ అభివృద్ధికొరకు పట్టణానికి చెందిన తలారి రామలింగప్ప కుమారుడు తలారి రవికుమార్ రూ. 2,34,567 విరాళం అందజేశారు.
నేతన్నల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నివా సంలో ఆయన శనివారం చింతల వెంకట రమణస్వామి క్లస్టర్ అభివృద్ధి పథకం కింద 180మంది చేనేత కార్మికులకు రూ.49లక్షల విలువవై న పనిముట్లను పంపిణీ చేశారు.
స్థానిక మున్సిపాల్టీ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పే ర్కొన్నారు. ఆయన శనివారం పట్టణంలోని స్వగ్రామంలో కళ్యాణదుర్గం మున్సిపాల్టీ పరిధిలోని టీడీపీ క్లస్టర్, కో క్లస్టర్, యూనిట్ ఇనచార్జ్ లు, బూత ఇనఛార్జ్‌లకు సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.