• Home » Guntakal

Guntakal

TDP: ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం

TDP: ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా నిలిచేందుకు ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని అమ లు చేసిందని ఎమ్మెల్యే తనయుడు గుమ్మనూరు ఈశ్వర్‌ అన్నారు. పట్టణంలో శనివారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఈ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.

GREIVIENCE: మూట చెనిక్కాయలిస్తే ఓర్వలేదు..

GREIVIENCE: మూట చెనిక్కాయలిస్తే ఓర్వలేదు..

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వీరిద్దరూ అక్కచెల్లెల్లు. పేర్లు.. సత్యమ్మ, భ్రమరాంబ. సమస్య ఏమిటని అధికారులు అడిగితే.. ‘మేము అనంతపురంలో ఉంటున్నాం.

Special Trains: బిలాస్‏పూర్‌-యల్హంక మధ్య ప్రత్యేక రైలు

Special Trains: బిలాస్‏పూర్‌-యల్హంక మధ్య ప్రత్యేక రైలు

దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని సెప్టెంబరు 9 నుంచి నవంబరు 19 వరకూ బిలాస్ పూర్‌-యల్హంక (వయా గుంతకల్లు) మధ్య ఓ ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Special Trains: దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు..  ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Special Trains: దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ప్రయాణికుల రద్దీ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-తిరుపతి (07011) ప్రత్యేక వీక్లీ రైలు సెప్టెంబరు 5 నుంచి 26 వరకూ శుక్రవారాలలో, దీని తిరుగు ప్రయాణపు రైలు (07012) సెప్టెంబరు 6 నుంచి 27 వరకూ శనివారాలలో నడపనున్నట్లు తెలియజేశారు.

HOSTELS: హాస్టళ్లలో పర్యవేక్షణ కొరవడింది

HOSTELS: హాస్టళ్లలో పర్యవేక్షణ కొరవడింది

సాంఘిక సంక్షేమ వసతి గృ హాల్లో పర్యవేక్షణ కొరవడిందని గుంతకల్లు డివిజన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స మానిటరింగ్‌ కమిటీ సభ్యులు హరిప్రసాద్‌, సాకే గో విందు అన్నారు.

LACHANNA; ఘనంగా గౌతు లచ్చన్న జయంతి

LACHANNA; ఘనంగా గౌతు లచ్చన్న జయంతి

పట్టణంలోని ఆర్‌ జితేంద్రగౌడ్‌ క్యాంపు కార్యాలయంలో శనివారం స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త సర్దార్‌ గౌతు లచ్చన్న 116వ జయంతిని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Special Train: 8 నుంచి సికింద్రాబాద్‌-మైసూర్‌ ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..

Special Train: 8 నుంచి సికింద్రాబాద్‌-మైసూర్‌ ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..

ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి సికింద్రాబాదు- మైసూర్‌-సికింద్రాబాద్‌ (వయా గుంతకల్లు) ప్రత్యేక బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‏ను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాదు-మైసూర్‌ బైవీక్లీ ప్రత్యేక రైలు (07033) ఈ నెల 8 నుంచి 29 వరకూ సోమ, శుక్రవారాలలో నడపనున్నారు.

Special Trains: గుంతకల్లు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Special Trains: గుంతకల్లు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి గుంతకల్లు రైల్వే డివిజన్‌ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-బీదర్‌ (06519) ప్రత్యేకరైలు ఈ నెల 14న బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం పదకొండున్నరకు బీదర్‌కు చేరుకుంటుందన్నారు.

Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్.. వెలంకనికి ప్రత్యేక రైలు

Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్.. వెలంకనికి ప్రత్యేక రైలు

తమిళనాడులోని నాగపట్టణంలో వెలసిన వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మిన్‌స-వెలంకని ప్రత్యేక రైలు (09093) ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9-40 గంటలకు బాంద్రా టెర్మిన్‌సలో బయలుదేరి రెండో రోజు ఉదయం 7-40 గంటలకు వెలంకనికి చేరుకుంటుందన్నారు.

Anantapur: పెళ్లి కాలేదని నమ్మించి.. విడాకులు పొందిన మహిళతో రెండో పెళ్లి

Anantapur: పెళ్లి కాలేదని నమ్మించి.. విడాకులు పొందిన మహిళతో రెండో పెళ్లి

పెళ్లి కాలేదని నమ్మించి, తనను వివాహం చేసుకుని మోసగించాడని గుంతకల్లు పట్టణానికి చెందిన వీఆర్వో మహ్మద్‌ అలీపై షేక్‌ షమీమ్‌ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోకస్రీ పార్టీ నాయకులతో కలిసి బాధితురాలు న్యాయం కోసం గుంతకల్లు వన్‌టౌన్‌ పోలీసులకు ఆశ్రయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి