Share News

PRIEST: అర్చకుడికి ఘన సన్మానం

ABN , Publish Date - May 08 , 2026 | 11:44 PM

దశాబ్దాల తరబడి అర్చక వృత్తిలో ఉంటూ మండలకేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి, కొత్తరాయుడుస్వామి ఆలయాల్లో స్వామివార్లకు సేవలు అందిస్తున్న అర్చకుడు హరికృష్ణశ ర్మను శుక్రవారం ఆర్యవైశ్యులు ఘనంగా సన్మానించారు.

PRIEST: అర్చకుడికి ఘన సన్మానం
Arya Vaishyas in procession honoring the priest Harikrishna Sharma

యాడికి, మే8(ఆంధ్రజ్యోతి): దశాబ్దాల తరబడి అర్చక వృత్తిలో ఉంటూ మండలకేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి, కొత్తరాయుడుస్వామి ఆలయాల్లో స్వామివార్లకు సేవలు అందిస్తున్న అర్చకుడు హరికృష్ణశ ర్మను శుక్రవారం ఆర్యవైశ్యులు ఘనంగా సన్మానించారు. హరికృష్ణశర్మ సే వలకు గుర్తింపుగా బంగారు కడియంతో సన్మానించారు. స్థానిక పెద్దమ్మ ఆలయం నుంచి ళళథళళ లక్ష్మీ చెన్నకేశవాలయం వరకు మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. ఆర్యవైశ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 08 , 2026 | 11:44 PM