Share News

GOD: మయూర వాహనంపై శ్రీవారి దర్శనం

ABN , Publish Date - May 09 , 2026 | 11:23 PM

పట్టణంలోని ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకట రమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మ యూరవాహనంపై శ్రీవా రు భక్తుల కు దర్శనమి చ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారి ఉత్సవ విగ్రహాలను సా యంత్రం మయూర వా హనంపై కొలువుదీర్చి దేవాలయం వద్ద నుంచి వినాయక సర్కిల్‌ మీదు గా నేసేపేట వరకు ఊరేగించారు.

GOD: మయూర వాహనంపై శ్రీవారి దర్శనం
Venkataramanaswamy in procession on Mayuravahanam

రాయదుర్గం రూరల్‌, మే 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకట రమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మ యూరవాహనంపై శ్రీవా రు భక్తుల కు దర్శనమి చ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారి ఉత్సవ విగ్రహాలను సా యంత్రం మయూర వా హనంపై కొలువుదీర్చి దేవాలయం వద్ద నుంచి వినాయక సర్కిల్‌ మీదు గా నేసేపేట వరకు ఊరేగించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత, రజక, దళిత, మాల, హట్కారి కత్తెర సంఘాల నాయ కులు ఊరేగింపులో పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 09 , 2026 | 11:23 PM