Home » Guntakal
ఆరోగ్యవంతమైన బాల్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభించిన ప్రజారోగ్య కార్యక్రమాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినం ఒక టని మలేరియా యూనిట్ జిల్లా అధికారి ఓబులు పేర్కొన్నారు. నులి పురుగుల నిర్మూలన ద్వారా పిల్లల శారీరక, మానసిక వికాసం మెరుగ వుతుందన్నారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులతో కలిసి మున్సిపాల్టీలోని ప్రతి వార్డును సందర్శిస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన తలారి గౌతమి సోమశేఖర్ పేర్కొన్నారు. ఆమె మంగళవారం మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్‌తో కలిసి 11వ వార్డులో పర్యటించారు.
విద్యుతతీగలు చేతికి అందే ఎత్తులో ముళ్లకంపల్లో పడిఉండి ప్రమాదకరంగా ఉన్నా యని ఆవులదట్ట గ్రామస్థులు ఆంజనేయులు, శంకర్‌నాయక్, రామాంజి, నాగరాజు మంగళవారం పేర్కొన్నారు. వీటితో పలుమార్లు ప్రమా దాలు జరిగినా విద్యుత అధికారులు పట్టించుకోవడం లేదని వాపో యారు.
మ హా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక బుగ్గ రామలింగేశ్వరుడి ఆల యంలో మంగళవారం శివపార్వతుల కల్యా ణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. మునిసిపల్ చై ర్మన జేసీ ప్రభాకరరెడ్డి దంపతులు బుగ్గ రా మలింగేశ్వరస్వామికి, అ మ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
మండలంలోని గోవిం దవాడ గ్రామంలో వెలసిన ఎణ్ణే రంగనాథేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగం గా మంగళవారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం అంగరం గ వైభవంగా సాగింది. ఆలయంలో ఉదయం స్వామికి పంచామృతాభి షే కం చేసి పుష్పాలంకరణ చేశారు.
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్-కలబురగి-యశ్వంతపూర్ మధ్య సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు.
ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం అధునాతంగా బస్ స్టేషన నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. పట్టణంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్‌లో రూ.5కోట్ల అంచనా వ్యవయంతో నూతన బస్ స్టేషన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. పట్టణంలోని 26వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు-వాడి, గుంతకల్లు-బళ్లారి డబ్లింగ్ సెక్షన్లను నాలుగు లైన్లుగా మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ అన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే.. ఇదేగాని జరిగితే ఇక ప్రయాణం సులువుగా మారే అవకాశం ఉంది.
సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధి కార్యక్రమం వేగవంతమైందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. శనివారం మధ్యాహ్నం మండలంలోని పాతకొత్తచెరువు గ్రామంలో రూ.22 లక్షలతో సీసీ రోడ్డు, డ్రెయిన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.