STUDENT: పదిలో ప్రతిభావంత విద్యార్థులకు సన్మానం
ABN , Publish Date - May 13 , 2026 | 11:55 PM
పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి న 14 మంది విద్యార్థులకు బుధవారం కళ్లీమఠం ము న్సిపల్ హైస్కూల్‌లో ఎస్ ఎంసీ చైర్మన పార్వతి, వైస్ చైౖర్మన డి. సత్యనారాయ ణ సన్మానించారు. పాఠశాలలో 500 పైగా మార్కులు సాధించిన 14 మంది విద్యార్థుల ఫ్లెక్సీలు వేయించారు.
రాయదుర్గం రూరల్, మే 13(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి న 14 మంది విద్యార్థులకు బుధవారం కళ్లీమఠం ము న్సిపల్ హైస్కూల్‌లో ఎస్ ఎంసీ చైర్మన పార్వతి, వైస్ చైౖర్మన డి. సత్యనారాయ ణ సన్మానించారు. పాఠశాలలో 500 పైగా మార్కులు సాధించిన 14 మంది విద్యార్థుల ఫ్లెక్సీలు వేయించారు. అ నంతరం విద్యార్థులకు శాలువాలు, పూలమాలలతో సత ్క రించి సర్టిఫికెట్లను అందజేసినట్లు పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు తా జున బీ తెలిపారు. ఈ సందర్భంగా భౌతికశాస్త్ర ఉపాధ్యా యుడు బి. రాము సైన్స లో మెరిట్ విద్యార్థులకు సర్టిఫి కెట్లు, మెడల్స్, మె మెం టోలు అంద జేసి నట్లు హెచఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యా యులు శివయ్య, అమృ తశ్రీ, రా మాంజినేయులు, రాము, హేమావతి, ఎస్ ఎంసీ ఛైర్మన, ఎస్‌ఎంసీ వైస్ ఛైర్మన, ఎక్స్ ఎస్‌ఎంసీ సభ్యుడు సిద్ధప్ప, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....