APTF: ప్రతిభావంత విద్యార్థులకు సన్మానం
ABN , Publish Date - May 14 , 2026 | 11:56 PM
పట్టణంలోని సరోజినీ నాయుడు మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం 2025-26 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మా ర్కులు సాధించిన విద్యార్థులకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యలో సన్మానం చే శారు. ముఖ్య అతిథిగా ఎంఈవోలు మస్తానరావు, సుబ్బరాయుడు హాజరయ్యారు.
గుంతకల్లు టౌన, మే14(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సరోజినీ నాయుడు మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం 2025-26 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మా ర్కులు సాధించిన విద్యార్థులకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యలో సన్మానం చే శారు. ముఖ్య అతిథిగా ఎంఈవోలు మస్తానరావు, సుబ్బరాయుడు హాజరయ్యారు. ఆ విద్యార్థులను శాలువా, పూలమాలలతో సత్కరిం చారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శేషఫణి రాజు, మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, రాష్ట్ర కౌన్సిలర్ లక్షీప్రసాద్, పట్టణ అధ్యక్షుడు రాజేష్, హెచఎంలు నారాయణ రెడ్డి, మధుసూదనరావు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....