• Home » Guntakal

Guntakal

TDP: మహానాడుకు  ఏర్పాట్లు

TDP: మహానాడుకు ఏర్పాట్లు

మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ మహానా డు నిర్వహణకు పట్టణంలోని ఓ కన్వెన్షన హాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు పరిశీలించారు.

BUILDING: శిథిలావస్థలో భవనం

BUILDING: శిథిలావస్థలో భవనం

మండలంలోని అంచనహా లు గ్రామ సచివాలయ భవనం పూర్తిగా శిథిలమై పోయింది. సిబ్బంది తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏ గోడ కూలుతుందో అనే భయాందోళన వారిలో నెల కొంది. గ్రామంలోని పాత పంచాయతీ కార్యాలయంలోనే గ్రామ సచివాలయా న్ని నిర్వహిస్తున్నారు.

CRICKET: విజేత రాయలచెరువు జట్టు

CRICKET: విజేత రాయలచెరువు జట్టు

మండలకేంద్రంలో సోమవారం ఉత్కంఠ భరితంగా సాగిన యాడికి ప్రీమియర్‌లీగ్‌ క్రికెట్‌ లీగ్‌ పోటీల్లో రాయలచెరువు జట్టు విజేతగా నిలిచింది. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి జన్మదినాల వేడుకలను పురస్కరించుకొని యాడికి ప్రీమియర్‌లీగ్‌ నిర్వహించారు. పదిరోజులుగా పోటీలు జరిగాయి.

GOD: ఘనంగా లక్ష్మీనారాయణ హోమం

GOD: ఘనంగా లక్ష్మీనారాయణ హోమం

మండలంలోని మల్లాపురం గ్రామంలో వెలసిన విప్రమలై లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం విప్రమలై విశిష్టాద్వైత విశ్వశాంతి ఆశ్రమంలో లక్ష్మీనారాయణ హోమాన్ని ఘనంగా నిర్వహించారు.

MLA: సమన్వయంతో పనిచేయండి

MLA: సమన్వయంతో పనిచేయండి

పట్టణంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా మున్సిపల్‌, విద్యుతశాఖలు సమన్వ యంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. ఆయన సోమవారం అనంతపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో మున్సి పల్‌, విద్యుతశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

MLA: మహానాడును వైభవంగా నిర్వహిద్దాం

MLA: మహానాడును వైభవంగా నిర్వహిద్దాం

రాష్ట్రమంతా కళ్యాణదుర్గం వైపు చూసేలా మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మె ల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపు నిచ్చారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద సోమవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల టీడీపీ నాయ కులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ పరిశీలకులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్‌ రామకృష్ణ ముఖ్య అతి థిగా హాజరయ్యారు.

BUS STAND: బస్టాండ్‌లో వసతులు కరువు

BUS STAND: బస్టాండ్‌లో వసతులు కరువు

పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో కనీ స వసతులు కరువై ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తాగడానికి సరిపడా నీరు లేదు. అదే విధంగా చాలీ చాలనీ కూర్చీలతో ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క చోరీలతో బస్టాండ్‌ కు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

ALUMNI: ఆత్మీయ సమావేశం

ALUMNI: ఆత్మీయ సమావేశం

మండలంలోని మాల్యం ఉన్నత పాఠశాలలో 2005-06 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తరువాత ఆదివారం ఒకే చోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు చదువులు చెప్పిన ఆనాటి ఉపాధ్యాయులు ఉమామహేశ్వర్‌, ప్రణవానంద, గోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, హరికృష్ణ, అమరవాణి, లక్ష్మీదేవి తదితరులను సన్మానించారు.

CAT: వృద్ధురాలిపై అడవిపిల్లి దాడి

CAT: వృద్ధురాలిపై అడవిపిల్లి దాడి

మండలంలోని ఓబులాపురం గ్రామశివారులో తోటలో పనులు చేసుకుంటుండగా రామాంజినమ్మ అనే వృద్ధురాలిపై అడవిపిల్లి దాడి చేసింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం రామాంజినమ్మ మరో మహిళతో కలిసి మడుగుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తమ అరటితోటలో కలుపు పనులు చేసుకుంటున్నారు.

HUSTLING: మద్యం మత్తులో కేరళవాసి హల్‌చల్‌

HUSTLING: మద్యం మత్తులో కేరళవాసి హల్‌చల్‌

మద్యం మత్తులో ఉన్న కేరళవాసి సంచారజాతుల వారు నివాసం ఉండే గుడారాల్లోకి దూరి హల్‌చల్‌ చేశాడు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అ ప్పగించారు. శనివారం రాత్రి మ ద్యం మత్తులో ఉన్న కేరళవాసి యాడికిలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, కొ త్త భాషలో మాట్లాడుతుండడంపై సా ్థనికులు అతడిని దొంగగా అనుమానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి