RAIN: మోస్తరు వర్షం- రైతుల్లో ఆనందం
ABN , Publish Date - May 19 , 2026 | 11:54 PM
మండలంలోని ఆర్‌బీ వంక, మల్లాపురం, పల్లేపల్లి తదితర గ్రామాల్లో సోమవారం రాత్రి మోస్తరు వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం కురవడంతో పంట కుంటలు, చెక్‌డ్యాంలలో నీరు చేరి కళకళలాడాయి.
రాయదుర్గం రూరల్, మే 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆర్‌బీ వంక, మల్లాపురం, పల్లేపల్లి తదితర గ్రామాల్లో సోమవారం రాత్రి మోస్తరు వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం కురవడంతో పంట కుంటలు, చెక్‌డ్యాంలలో నీరు చేరి కళకళలాడాయి. పొలాలలో పనులు చేసేందుకు మంచి తరుణమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....