Share News

TDP: సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ABN , Publish Date - May 19 , 2026 | 11:50 PM

సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని టీడీపీ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు పే ర్కొన్నారు. ఆయన సోమవారం నియోజక వర్గంలోని ఎనిమిది మం ది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరైన రూ.6.40 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.

TDP: సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
Paiyavula Srinivas delivering the cheque

ఉరవకొండ, మే 19(ఆంధ్రజ్యోతి): సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని టీడీపీ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు పే ర్కొన్నారు. ఆయన సోమవారం నియోజక వర్గంలోని ఎనిమిది మం ది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరైన రూ.6.40 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అనంతపురం లోని రాంన గర్‌లో ఉన్న మంత్రి పయ్యావుల కేశవ్‌ నివాసంలో చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందజేసే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామాంజినేయులు, నెట్టెం రామకృష్ణ పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 19 , 2026 | 11:50 PM