• Home » Guntakal

Guntakal

MLA: పేదల సంక్షేమానికి అహర్నిశలు ఎన్టీఆర్‌ కృషి

MLA: పేదల సంక్షేమానికి అహర్నిశలు ఎన్టీఆర్‌ కృషి

పేదల సంక్షేమానికి ఎన్టీ ఆర్‌ అహర్నిశలు కృషి చేసి, వారిగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కొనియా డారు. పట్టణంలోని సిరి కన్వెన్షన హాల్లో గురువారం మహానాడు రెండో రోజు ఎన్టీఆర్‌ జయం తి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

MP:  తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిన వ్యక్తి : ఎంపీ అంబికా

MP: తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిన వ్యక్తి : ఎంపీ అంబికా

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఎంపీ అంబికా లక్షీనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని దేవాంగ కల్యాణ మండపంలో నిర్వహించిన ఐదో క్లస్టర్‌ మహానాడులో ఎంపీ గురువారం పాల్గొన్నారు.

MEO: ప్రభుత్వ బడులే భవితకు బాటలు

MEO: ప్రభుత్వ బడులే భవితకు బాటలు

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలే సరైన వేదికలని బొమ్మన హాళ్‌ ఎంఈవో మల్లికార్జున అన్నారు. ప్రత్యేక కమిటీల ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

ME: సైకిల్‌పై వచ్చిన మున్సిపల్‌ ఇంజనీర్‌

ME: సైకిల్‌పై వచ్చిన మున్సిపల్‌ ఇంజనీర్‌

ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా బుధవారం మున్సిపల్‌ ఇం జనీర్‌ ఇంతియాజ్‌ సైకిల్‌ ఎ క్కారు. తన ఇంటి వద్ద నుం చి మున్సిపల్‌ కార్యాల యా నికి సైకిల్‌పై వచ్చారు.

TDP: వైభవంగా మహానాడు వేడుకలు

TDP: వైభవంగా మహానాడు వేడుకలు

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్‌ మహానాడు వేడుకలను బుధవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. కూడేరు, ఇప్పేరు క్లస్టర్ల పరిధిలో జరిగిన వేడుకల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా పరిశీలకుడు మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌ ముఖ్య అథితులుగా హాజరయ్యారు.

MLA: టీడీపీ ఆవిర్భావంతోనే సుపరిపాలన

MLA: టీడీపీ ఆవిర్భావంతోనే సుపరిపాలన

బడుగు బలహీనవ ర్గాలకు అణగారిన వర్గాలకు సుపరిపాలన టీడీపీ ఆవిర్భావంతోనే మొద లైందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహానాడును వర్చ్యువల్‌ పద్దతిలో నిర్వహించిన నేపథ్యంలో, దానిని వీక్షించడానికి పట్టణంలోని సిరీ కన్వెన్షన హాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వర్చువల్‌ ఏ ర్పాట్లు చేయించారు.

MLA: సంక్షేమం, అభివృద్ధి అంటే టీడీపీ

MLA: సంక్షేమం, అభివృద్ధి అంటే టీడీపీ

ప్రజా సంక్షేమం అంటే ఏంటో దేశానికి చాటిచెప్పిన మహనీయుడు టీడీపీ వ్యవస్థాపకు డైన ఎన్టీ రామారావు అని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. వర్చ్యువల్‌ విధానంలో మహానాడు వేడుకలను నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో బుధవారం ఘనంగా నిర్వహించారు.

LEAKAGE: తాగునీటి సరఫరాలో అంతరాయం

LEAKAGE: తాగునీటి సరఫరాలో అంతరాయం

కణేకల్లు నుంచి రాయదుర్గం పట్టణానికి తాగునీటని సరఫరా చేసే పైప్‌లైన లీక్‌ అవుతోంది. దీంతో పట్టణానికి తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మున్సిపల్‌ కమిషనర్‌ దివాకర్‌రెడ్డి మంగళవారం తెలిపారు.

RALLY: ఉద్యోగి మృతికి సంతాప ర్యాలీ

RALLY: ఉద్యోగి మృతికి సంతాప ర్యాలీ

అనారోగ్యంతో మృతి చెందిన పట్టణంలోని వార్డు సచివాలయం అనిల్‌కుమార్‌ కుటుంబానికి న్యాయం చేయాలని మున్సిపాటిటీ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు కోరారు. వారు మంగళవారం అనిల్‌కుమార్‌ మృతికి సంతాపంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పాత మున్సిపల్‌ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు.

MEO: ప్రభుత్వ బడిలో మెరుగైన విద్య : ఎంఈవో

MEO: ప్రభుత్వ బడిలో మెరుగైన విద్య : ఎంఈవో

ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య అందుతోందని ఎంఈవో గోవిందరా జులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మంగళవారం ఉపాధ్యాయ బృందంతో కలిసి మండలంలోని యలగలవంక ప్రాథమిక పాఠశాల పరిధిలో బడిబాట ఎనరోల్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి