• Home » Guntakal

Guntakal

MLA: సెప్టెంబరు కల్లా చెత్త శుద్ధి పూర్తి

MLA: సెప్టెంబరు కల్లా చెత్త శుద్ధి పూర్తి

స్థానిక డంపింగ్‌ యార్డ్‌ లో చేపట్టిన చెత్తశుద్ధి ప్రక్రియ సెప్టెంబరు నాటికి పూర్తవుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపా రు. డంపింగ్‌ యార్డులో జరుగుతున్న చెత్తశుద్ధి, వ్యర్థాల నిర్వహణ పనుల ను శనివారం ఆయన పరిశీలించారు.

GARBAGE: దారిపక్కనే కోడి వ్యర్థాలు

GARBAGE: దారిపక్కనే కోడి వ్యర్థాలు

మండల కేంద్రంలోని పలు చి కెన సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడిస్తున్నా రు. దీంతో దుర్వాసనతో పాటు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

GOD: నేమకల్లు అంజన్నకు ప్రత్యేక పూజలు

GOD: నేమకల్లు అంజన్నకు ప్రత్యేక పూజలు

మండలంలోని నేమక ల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి వారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు.. ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్‌ ఆచార్యు లు ఉదయం పంచామృతాభిషేకం, వెండికవచ అలంకరణ చేశారు.

ACCIDENT: ట్రాక్టర్‌ను ఢీ కొన్న లారీ

ACCIDENT: ట్రాక్టర్‌ను ఢీ కొన్న లారీ

మండలంలోని వడ్రవన్నూరు గేట్‌ సమీపంలో రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వి జయ్‌, భాస్కర్‌ అనే ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో వి జయ్‌ పరి స్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు.

MPDO: బడిపిలుస్తోందికి మంచి స్పందన : ఎంపీడీవో

MPDO: బడిపిలుస్తోందికి మంచి స్పందన : ఎంపీడీవో

ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేసేదిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడిపిలుస్తోంది కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోం దని ఎంపీడీవో వీరరాజు, ఎంఈవో-2 సీతారామాంజనేయు లు తెలిపారు.

WORKERS: స్మార్ట్‌ కిచెనను ఉపసంహరించుకోవాలి

WORKERS: స్మార్ట్‌ కిచెనను ఉపసంహరించుకోవాలి

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీవనోపాధి కోల్పోయేలా చేసే స్మార్ట్‌కిచెన ప్రతిపాద లను వెనక్కి తీసుకోవాలని గురువారం మధ్యాహ్న భోజన పథకం కా ర్మికులు, సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈవో-2 సీతారామాంజనేయు లుకు వినతిపత్రం అందజేశారు.

GOD: ఘనంగా గావు కార్యక్రమం

GOD: ఘనంగా గావు కార్యక్రమం

మండల కేంద్రంలో కుం దుర్పమ్మ జాతరలో భాగంగా చివరి రోజు గురువారం సాయంత్రం గావు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతర ముగుస్తున్న సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కుందుర్పమ్మ, పాతప్ప ఆలయాల వద్ద మొక్కులు తీర్చుకున్నారు.

FARMERS: ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు

FARMERS: ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు

ఈ యేడాది ఖరీఫ్‌ సీజనకు ముందే వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో వేసవి దుక్కులు, సేద్యాలు చేయడంలో నిమగ్నమయ్యారు. కాడెద్దులు, ట్రాక్టర్‌పై ఆధారపడి వ్యవసాయ పనులు చేస్తున్నా రు.

ఎలహంక-బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

ఎలహంక-బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీ నేపథ్యంలో ఎలహంక -బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

BRIDGE: కొట్టుకుపోయిన కల్వర్టు

BRIDGE: కొట్టుకుపోయిన కల్వర్టు

కంబదూరు మండల పరిధిలోని జెల్లిపల్లిలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కురిసిన ఎడతెరిపి లేని వర్షం ధాటికి గ్రామంలోని కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో సుమారు ఐదు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్‌ అయ్యా యి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి