Share News

CAMP: ఎనసీసీ క్యాడెట్‌ ప్రతిభ

ABN , Publish Date - May 29 , 2026 | 12:28 AM

స్థానిక కేటీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫిజిక్స్‌ మొదటి సంవ త్సరం చదువుతున్న ఎన సీసీ క్యాడెట్‌ ఎస్‌ సమీర్‌ జమ్మూ కశ్మీర్‌ లోజవహర్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌం టెనీరింగ్‌, వింటర్‌ స్పోర్ట్స్‌ వారు నిర్వహించిన మౌం టెన ట్రిక్కింగ్‌ క్యాంప్‌లో పాల్గొని ప్రతిభ కనబరిచి నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీనివా సులు గురువారం పేర్కొ న్నారు.

CAMP:  ఎనసీసీ క్యాడెట్‌ ప్రతిభ
Sameer who participated in the mountain trekking camp

రాయదుర్గం రూరల్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక కేటీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫిజిక్స్‌ మొదటి సంవ త్సరం చదువుతున్న ఎన సీసీ క్యాడెట్‌ ఎస్‌ సమీర్‌ జమ్మూ కశ్మీర్‌ లోజవహర్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌం టెనీరింగ్‌, వింటర్‌ స్పోర్ట్స్‌ వారు నిర్వహించిన మౌం టెన ట్రిక్కింగ్‌ క్యాంప్‌లో పాల్గొని ప్రతిభ కనబరిచి నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీనివా సులు గురువారం పేర్కొ న్నారు. సన్సార్‌ అనే ప్రాంతంలో నిర్వహించిన ఈ క్యాంపులో దేశంలోని అన్ని డైరెక్టరేట్‌ల నుంచి ఎనసీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. పదిరోజుల పాటు జరిగిన ఈ క్యాంపులో నాలుగో రోజు తొమ్మిదివేల అడుగుల పర్వతాన్ని టెక్కింగ్‌ చేయించారని తెలిపారు. కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 29 , 2026 | 12:28 AM