• Home » Gummadi Sandhya Rani

Gummadi Sandhya Rani

వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు: మంత్రి సంధ్యారాణి

వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు: మంత్రి సంధ్యారాణి

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలకు అసూయ ఎక్కువై, కడుపుమంటతో మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. ఒక్క అవకాశం ఇస్తే ఉత్తరాంధ్రను, విశాఖను కబ్జా చేసి, ఎవరూ బతకలేకుండా ఆస్తులు లాక్కున్నారని ఆరోపించారు.

విద్యార్థులకు అస్వస్థత.. అధికారులకు మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

విద్యార్థులకు అస్వస్థత.. అధికారులకు మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెంటనే స్పందించి కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం అవసరం: స్పీకర్‌ అయ్యన్న

మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం అవసరం: స్పీకర్‌ అయ్యన్న

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతరేకించిన తీరును ఆయన తప్పుపట్టారు.

వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు సవాల్‌కు మంత్రి సంధ్యారాణి రియాక్షన్..

వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు సవాల్‌కు మంత్రి సంధ్యారాణి రియాక్షన్..

శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు చేసిన ఛాలెంజ్‌కు మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెంటనే స్పందించారు.. ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చెప్పులతో ఉన్న వీడియోను బయటపెట్టారు మంత్రి..

ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖ ఉత్సవ్: హోంమంత్రి అనిత

ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖ ఉత్సవ్: హోంమంత్రి అనిత

విశాఖపట్నం ప్రజలకు, ఎన్డీఏ కూటమికి అవినాభావ సంబంధం ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీనే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు.

AP Govt: గిరిజన విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆ నిధులు విడుదల

AP Govt: గిరిజన విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆ నిధులు విడుదల

2025–26 విద్యా సంవత్సరంలో ప్రస్తుతం అర్హులైన విద్యార్థులకు నిధులను విడుదల చేసినట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం రూ.100.93 కోట్లు విడుదల చేశామని

CM Chandrababu: ఆ  రెండు ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

CM Chandrababu: ఆ రెండు ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

కురుపాం, అనంతపురం ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి, అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి.

Minister Sandhya Rani On Anantapur incident: అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

Minister Sandhya Rani On Anantapur incident: అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Sandhya Rani Coffee Controversy: కాఫీ గోలతో విలువైన ప్రశ్నలు రాకుండా చేశారు.. వైసీపీపై మంత్రి ఫైర్

Sandhya Rani Coffee Controversy: కాఫీ గోలతో విలువైన ప్రశ్నలు రాకుండా చేశారు.. వైసీపీపై మంత్రి ఫైర్

శాసన మండలికి వచ్చిన వారు కాఫీ, టీల కోసం దెబ్బలాడటం సిగ్గుచేటంటూ మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వైసీపీ కాఫీ, టీ కోసం చేసిన గొడవ వల్ల మండలిలో ప్రశ్నలే రాకుండా పోయాయని మంత్రి మండిపడ్డారు.

Sandhyarani Fires ON YS Jagan: జగన్ అసెంబ్లీకి రావాలి.. మంత్రి సంధ్యారాణి సవాల్

Sandhyarani Fires ON YS Jagan: జగన్ అసెంబ్లీకి రావాలి.. మంత్రి సంధ్యారాణి సవాల్

ఏపీ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. వైసీపీ నేతలు చేసిన పనులతోనే ఎన్నికల్లో ఓడించారని ఆక్షేపించారు. వైసీపీ హయాంలో సర్పంచులను పట్టించుకోలేదని, ఇబ్బందులకు గురిచేశారని మంత్రి సంధ్యారాణి ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి