• Home » Gujarat

Gujarat

చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు

చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు

గుజరాత్ పోలీసులు మరోసారి హైదరాబాద్‌లో ఆపరేషన్ చేపట్టారు. చిన్నారులను అక్రమంగా రవాణా చేస్తున్న ఫెర్టిలిటీ సెంటర్లలో గుజరాత్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత

గుజరాత్‌లోని దాహోద్ జిల్లా అభలోడ్ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

దేశంలో ఇంధన పరిస్థితి అదుపులో ఉంది: మోదీ

దేశంలో ఇంధన పరిస్థితి అదుపులో ఉంది: మోదీ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇంత సంక్షోభంలోనూ ఇండియాలో పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు.

పని మనిషి దారుణం.. ఇచ్చిన డబ్బు తిరిగి అడిగిందని..

పని మనిషి దారుణం.. ఇచ్చిన డబ్బు తిరిగి అడిగిందని..

ఇచ్చిన డబ్బు తిరిగి అడిగిందన్న కోపంతో మహిళను హత్య చేసింది ఓ మాజీ పని మనిషి. డ్రగ్స్ ఇచ్చి మరీ ప్రాణాలు తీసింది. గుజరాత్‌లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.

పదేళ్లకు పుట్టిందోచ్.. కచ్‌లో 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి పిల్ల జననం

పదేళ్లకు పుట్టిందోచ్.. కచ్‌లో 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి పిల్ల జననం

అరుదైన పక్షి జాతి 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి పిల్ల గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో జన్మించింది. పక్షి పిల్లను గుర్తించిన అటవీ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. దీంతో అంతరించిపోతున్న ఈ ప్రత్యేక పక్షి జాతి మనుగడపై కొత్త ఆశలు చిగురించినట్లైంది.

ఒంటిపై నగల కోసం మహిళ హత్య.. 10 గంటల్లోనే హంతకుడిని పట్టుకున్న పోలీసులు..

ఒంటిపై నగల కోసం మహిళ హత్య.. 10 గంటల్లోనే హంతకుడిని పట్టుకున్న పోలీసులు..

ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. నగలను దోచుకెళ్లిపోయాడు. చెవులకు ఉన్న కమ్మల కోసం ఏకంగా చెవులనే కత్తిరించేశాడు. డెడ్ బాడీ దొరికిన 10 గంటల్లోనే పోలీసులు హంతకుడిని పట్టుకున్నారు.

మోదీ రాజీపడ్డారు, పార్లమెంటులో చర్చకు రావడం లేదు.. వడోదరలో రాహుల్

మోదీ రాజీపడ్డారు, పార్లమెంటులో చర్చకు రావడం లేదు.. వడోదరలో రాహుల్

పశ్చిమాసియాలో పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని తన ప్రసంగంలో ఎక్కడా కూడా అమెరికా పేరును ప్రస్తావించ లేదని, నూటికి నూరు శాతం ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంట్రోల్‌లో ఉన్నారని విమర్శించారు.

54 వేల టన్నుల LPGతో గుజరాత్ పోర్ట్ చేరుకున్న శివాలిక్ నౌక

54 వేల టన్నుల LPGతో గుజరాత్ పోర్ట్ చేరుకున్న శివాలిక్ నౌక

ఖతార్ నుండి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో బయలుదేరిన భారీ ట్యాంకర్ 'శివాలిక్', సురక్షితంగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. గుజరాత్‌లోని అదానీ ముంద్రా పోర్టులో ఈ గ్యాస్ అన్-లోడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్.. భారత్ గెలవాలని శారీ మారథాన్..

టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్.. భారత్ గెలవాలని శారీ మారథాన్..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తుది పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.

మండుటెండలో రోడ్డుపై షాకింగ్ సీన్.. మొసళ్ల నిర్వాకం చూసి అంతా షాక్..

మండుటెండలో రోడ్డుపై షాకింగ్ సీన్.. మొసళ్ల నిర్వాకం చూసి అంతా షాక్..

గుజరాత్‌లోని వడోదరలో హోలీ పండుగ రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎండలు మండుతుండడంతో రోడ్డుపై జనాల రద్దీ తక్కువైంది. కనీసం పాదచారులు కూడా కనిపించలేదు. అయితే ఈ సమయంలో అనుకోకుండా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి