Home » Group-1
స్పోర్ట్స్ కోటా గ్రూప్-1 అభ్యర్థులపై శాప్ రూపొందించిన తాత్కాలిక అర్హత జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
కొంతమంది పిటిషనర్‌ల ఆధారరహిత ఆరోపణల కోసం తమ జీవితాలను బలిపెట్టకూడదని గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైకోర్టును కోరారు.
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడడంతోపాటు నిధులు దుర్వినియోగం చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ క్యామ్‌సైన్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్(ఏ2) వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
గ్రూప్-1 మెయిన్స్ ముల్యాంకనంలో లోపాలు, పరీక్ష కేంద్రాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ కొనసాగించింది.
గ్రూప్-1కు ఎంపికైన వారికి జాప్యం చేయకుండా నియామకపత్రాలు అందించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో ఆక్రమాలు, నిధుల దుర్వినియోగం కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ క్యామ్‌సైన్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్(ఏ2) వేసిన పిటిషన్ గరువారం హైకోర్టులో విచారణకు వచ్చింది.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు ఆస్పత్రిలో చేరారు. రాత్రి ఆయాసం రావడం, మంగళవారం ఉదయం గుండెపోటు వచ్చిందని...
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 89 పోస్టుల భర్తీ కోసం 2023లో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలు...
APPSC Group1 Case: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు, పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మధును విచారించగా క్యామ్‌సైన్ సంస్థ ఉద్యోగి రఘు పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 పరీక్షల మొత్తం ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తులపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 నియామక ప్రక్రియను ఆపాలని, గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లపై స్టే ఇవ్వాలని కోరుతూ 12 మంది పిటిషన్ వేశారు.