Share News

Group-1 Results: గ్రూప్‌-1 తుది ఫలితాలు విడుదల

ABN , Publish Date - Sep 25 , 2025 | 06:15 AM

తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలను టీజీపీఎస్సీ బుధవారం అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది.

Group-1 Results: గ్రూప్‌-1 తుది ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలను టీజీపీఎస్సీ (Telangana Public Service Commission) బుధవారం అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది. గ్రూప్‌-1 నియామకాలు కొనసాగించవచ్చనే హైకోర్టు ఆదేశాలతో ఫలితాలు విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 563 పోస్టులకు గాను 562 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. కాగా, గ్రూప్‌-1 ఫలితాల్లో లక్ష్మీదీపిక తొలి ర్యాంకు సాధించింది.

Updated Date - Sep 25 , 2025 | 06:17 AM