Home » GoldSilver Prices Today
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. మంగళవారం పెరుగుదల నమోదు చేసిన బంగారం బుధవారం కూడా అదే బాటలో సాగుతోంది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా పెరిగిన ధరలు ప్రస్తుతం క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి.
ఇటీవలి కాలంలో స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం పడిపోతుండడం నిపుణులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఆ తర్వాత స్థిరీకరణకు గురవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా పెరిగిన ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి
ఇటీవల వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం రేట్లు శనివారం మరోసారి ఎగబాకాయి. నేటి ఉదయం 10:00 గంటల సమయంలో మార్కెట్లో పసిడి, వెండిల ధరలను ఓసారి పరిశీలిస్తే...
ఇటీవల వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి రేట్లు.. శుక్రవారం మరోసారి దిగొచ్చాయి. నేటి ఉదయం 10:00 గంటల సమయంలో మార్కెట్లో పసిడి, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే...
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో భారీగా పెరిగిన వెండి ధరలు కిందకు దిగి వచ్చాయి. మరోవైపు బంగారం ధర కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. సోమవారం భారీగా పెరిగిన వెండి మంగళవారం కిందకు దిగి వచ్చింది.
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో కాస్త స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఒక్కసారిగా పెరిగాయి.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. శనివారం నుంచి భారీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. యుద్ధం కారణంగా పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ.2 లక్షలు దాటే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి.
గత మూడు, నాలుగు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధర కిందకు వచ్చింది. ఇటీవల క్రమంగా తగ్గుతూ వచ్చిన వెండి ధర మళ్లీ పైకి ఎగసింది. చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. బంగారం గ్రాముకు రూ.1200 మేర తగ్గింది. వెండి కిలోకు రూ.5000 పెరిగింది.