స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Mar 08 , 2026 | 06:50 AM
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఆ తర్వాత స్థిరీకరణకు గురవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా పెరిగిన ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఆ తర్వాత స్థిరీకరణకు గురవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా పెరిగిన ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి (Gold prices).
ఈ రోజు (మార్చి 8న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,63,640 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,000 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,63,800కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,50,150కి చేరుకుంది.
మరోవైపు వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతోంది. మూడు లక్షల రూపాయల మార్క్ దిగువకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1,63,640, రూ.1,50,000
విజయవాడలో రూ.1,63,640, రూ.1,50,000
ఢిల్లీలో రూ.1,63,800, రూ.1,50,150
ముంబైలో రూ.1,63,640, రూ.1,50,000
వడోదరలో రూ.1,63,700, రూ.1,50,050
కోల్‌కతాలో రూ.1,63,640, రూ.1,50,000
చెన్నైలో రూ.1,63,640, రూ.1,50,000
బెంగళూరులో రూ.1,63,640, రూ.1,50,000
కేరళలో రూ.1,63,640, రూ.1,50,000
పుణెలో రూ.1,63,640, రూ.1,50,000
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ.2,90,000
విజయవాడలో రూ.2,90,000
ఢిల్లీలో రూ.2,85,000
చెన్నైలో రూ.2,90,000
కోల్‌కతాలో రూ.2,85,000
కేరళలో రూ.2,90,000
ముంబైలో రూ.2,85,000
బెంగళూరులో రూ.2,85,000
వడోదరలో రూ.2,85,000
అహ్మదాబాద్‌లో రూ.2,85,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలూ చదవండి:
బొగ్గులా నల్లగా దోశ.. రెస్టారెంట్ ప్రయోగం వైరల్
కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి ముందు వ్యక్తి డ్యాన్స్! ఎందుకో తెలిస్తే..