• Home » GHMC

GHMC

Hyderabad: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. నల్లా బిల్లులంటూ మోసం

Hyderabad: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. నల్లా బిల్లులంటూ మోసం

హైదరాబాద్ నగరంలో మరో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వాటర్ బోర్డు అధికారులమని, నల్లా బిల్లులంటూ మోసానికి తెరలేపారు. ఇప్పటికే నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ సైబరఫ మోసం జరుగుతూనే ఉంది.

Hyderabad: ‘పోవే పో.. రెండ్రోజుల్లో నీ పని పడతా’

Hyderabad: ‘పోవే పో.. రెండ్రోజుల్లో నీ పని పడతా’

నువ్వెవరే నాకు లెటర్‌ ఇవ్వడానికి.. పోవే పో.. నీ లెటర్‌ నాకు అక్కర్లేదు.. నిన్ను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతా... రెండురోజుల్లో నీ పని చెప్తా.. పోవే.. పో’’..

GHMC: ఆ భవనాల సెల్లార్లు ఎంతవరకు సురక్షితం..

GHMC: ఆ భవనాల సెల్లార్లు ఎంతవరకు సురక్షితం..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన భవనాల సెల్లార్ల పరిశీలనకు ఆధికారులు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు భవనాల సెల్లార్లను పరిశీలించాలని కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో ఇటీవల వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

GHMC: లక్డీకాపూల్‌లో రోశయ్య కాంస్య విగ్రహం

GHMC: లక్డీకాపూల్‌లో రోశయ్య కాంస్య విగ్రహం

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహం లక్డీకాపూల్‌లో ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. జూలై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.

Hyderabad: 18న ఎన్టీఆర్‌ మార్గ్‌లో సుందరీమణుల ఫన్‌డే

Hyderabad: 18న ఎన్టీఆర్‌ మార్గ్‌లో సుందరీమణుల ఫన్‌డే

ఈనెల18వ తేదీన ఎన్టీఆర్‌ మార్గ్‌లో సుందరీమణుల ఫన్‌డే ఉన్నందున ట్యాంక్‌బండ్‌పై రాకపోకలు బంద్‌ చేయనున్నారు. ఆ రోజున ఎన్టీఆర్‌మార్గ్‌లో ఫన్‌డే పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

GHMC: సమస్య ఏదైనా.. పరిష్కారానికి యాప్‌

GHMC: సమస్య ఏదైనా.. పరిష్కారానికి యాప్‌

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‏లో ఆయా సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన యాప్‏ను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓపక్క సమాచార, సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రజలు తమ సమస్యలను పరిష్కరింపజేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Hydra Demolition: సంధ్య కన్వెన్షన్‌  ఆక్రమణల కూల్చివేత

Hydra Demolition: సంధ్య కన్వెన్షన్‌ ఆక్రమణల కూల్చివేత

గచ్చిబౌలిలో రూ.40 కోట్ల విలువైన భూమిపై ఉన్న సంధ్య కన్వెన్షన్‌ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గాజులరామారంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమణల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది.

Hyderabad: పురపాలనలో గందరగోళం!

Hyderabad: పురపాలనలో గందరగోళం!

పురపాలక శాఖ విషయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం గందరగోళానికి దారితీసింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ శాఖలో ఇద్దరు కార్యదర్శుల మధ్య పాలనా పరమైన విభజన చేయడం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.

Counting: ఎమ్మెల్సీ  ఎన్నికల  ఓట్ల లెక్కింపు ప్రారంభం..

Counting: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం..

హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ నెల 23న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయింది.

Vote Counting: నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Vote Counting: నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి