Schools: రెండు రోజులు ఒంటిపూట బడులు
ABN , Publish Date - Aug 13 , 2025 | 07:22 AM
భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో.. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలోని విద్యా సంస్థలకు బుధవారం, గురువారం ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నీకోలస్ తెలిపారు.
హైదరాబాద్ సిటీ: భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో.. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలోని విద్యా సంస్థలకు బుధవారం, గురువారం ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నీకోలస్(Director of School Education Naveen Nicholas) తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు ఉత్తర్వులను విధిగా అమలు చేయాలని ఆదేశించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్ కోబ్రా
వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి
Read Latest Telangana News and National News