• Home » Gautham Gambhir

Gautham Gambhir

టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్

టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్

టీ20 ప్రపంచ కప్‌ను తీసుకుని టీమిండియా ప్లేయర్లు, గంభీర్, జైషా హనుమాన్ ఆలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిని మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ తప్పుబట్టాడు. అతని వ్యాఖ్యలపై గంభీర్ ఘాటుగా స్పందించాడు.

ఐపీఎల్ ముగిశాకే వన్డే ప్రపంచ కప్ సన్నాహాలు: గౌతమ్ గంభీర్

ఐపీఎల్ ముగిశాకే వన్డే ప్రపంచ కప్ సన్నాహాలు: గౌతమ్ గంభీర్

టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్ దృష్టంతా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ మీదే ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

నా నవ్వుకు అదే కారణం.. ధోని ట్వీట్‌కు గంభీర్ రిప్లై

నా నవ్వుకు అదే కారణం.. ధోని ట్వీట్‌కు గంభీర్ రిప్లై

భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2026ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత జట్టును, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ప్రశంసిస్తూ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ట్వీట్ చేశాడు. దానికి తాజాగా గంభీర్ రిప్లై ఇచ్చాడు.

మీ ముఖంపై చిరునవ్వు సూపర్.. గంభీర్‌పై  ధోని ఆసక్తికర పోస్ట్

మీ ముఖంపై చిరునవ్వు సూపర్.. గంభీర్‌పై ధోని ఆసక్తికర పోస్ట్

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు చారిత్రక విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘనంగా గెలిచి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంపై భారత క్రికెట్ దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తూ జట్టును అభినందించారు.

 టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ ఆ ఇద్దరికి అంకితం: గౌతమ్ గంభీర్

టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ ఆ ఇద్దరికి అంకితం: గౌతమ్ గంభీర్

భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితం చేస్తున్నానని తెలిపాడు. తన కష్ట కాలంలో తనకు మద్దతుగా నిలిచిన వ్యక్తుల్లో జై షా కూడా ఉన్నారని గంభీర్ వెల్లడించాడు.

2011 ప్రపంచ కప్: అదే 97 పరుగులు.. గంభీర్ చారిత్రాత్మక నాక్‌ను గుర్తు చేసిన సంజు శాంసన్

2011 ప్రపంచ కప్: అదే 97 పరుగులు.. గంభీర్ చారిత్రాత్మక నాక్‌ను గుర్తు చేసిన సంజు శాంసన్

టీ20 ప్రపంచ కప్ 2026 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన సంజు నామస్మరణ మార్మోగిపోతోంది. విండీస్‌పై అతడు చేసిన విధ్వంసం అలాంటిది మరి. 50 బంతులు, 12 ఫోర్లు, 4 సిక్స్‌లు.. మొత్తంగా చేసిన పరుగులు 97.

వారిద్దరూ నా మీద చాలా నమ్మకం ఉంచారు: అభిషేక్ శర్మ

వారిద్దరూ నా మీద చాలా నమ్మకం ఉంచారు: అభిషేక్ శర్మ

టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు సార్లు డకౌటైన సంగతి తెలిసిందే. అతడి బ్యాటింగ్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ఫామ్ అందుకుని జింబాబ్వేపై హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సందర్భంగా అభిషేక్ స్పందించాడు.

గౌతమ్‌ గంభీర్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌ అదిరిపోయే ఆఫర్‌

గౌతమ్‌ గంభీర్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌ అదిరిపోయే ఆఫర్‌

భారత జట్టు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ కీలక పదవులను ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెంటర్ లేదా సీఈవో, స్టాటజిక్ పార్టనర్ పదవులను అతడికి రాజస్థాన్ రాయల్స్ ఆఫర్ చేసినట్లు సమాచారం.

ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన సలహా వల్లే గెలిచాం: సూర్యకుమార్

ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన సలహా వల్లే గెలిచాం: సూర్యకుమార్

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అమెరికా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి చెమటోడ్చారు. అయినప్పటికీ ఆఖరి వరకు నిలిచి సూర్య ఒంటరి పోరాటం చేశాడు. జట్టు గెలుపుపై మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడాడు.

భారత్‌తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. గంభీర్ స్పందనిదే!

భారత్‌తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. గంభీర్ స్పందనిదే!

టీ20 ప్రపంచ కప్ 2026 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది.పాక్ ప్రభుత్వం నిర్ణయం మేరకు టోర్నీలో పాల్గొంటాం కానీ గ్రూప్ స్టేజిలో భారత్‌తో జరిగే మ్యాచును బహిష్కరిస్తున్నట్లు పీసీబీ తెలిపింది. ఈ అంశంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ప్రశ్న ఎదురైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి