Home » Gautham Gambhir
అఫ్గానిస్థాన్ సిరీస్‌లో 15 ఏళ్ల వైభవ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. అతడు తన అవకాశాల కోసం ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశాడు.
యూకే పర్యటనలో భారత జట్టు వైఫల్యంపై బీసీసీఐ నిర్వహించాలనుకున్న సమీక్ష సమావేశానికి ముహూర్తం ఖరారైంది. రేపే ఈ కీలక సమావేశం జరగనుంది.
2027 వన్డే ప్రపంచకప్‌పై టీమిండియా ఇప్పటి నుంచే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న టీమిండియాను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభినందించాడు. రెండు టెస్టుల్లోనూ చివరి వరకు పోరాడిన భారత ఆటగాళ్ల మానసిక దృఢత్వాన్ని ప్రశంసించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్.. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సాయి సుదర్శన్‌ను మూడో స్థానంలో కొనసాగించాలని గంభీర్ గతంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇక పడిక్కల్‌ను భవిష్యత్తులో పక్కన పెట్టలేరని తెలిపాడు.
భారత టెస్టు క్రికెట్ గాడి తప్పలేదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ఇటీవల ఎదురైన పరాజయాలను జట్టు పతనంగా చూడొద్దని తెలిపాడు. ర్యాంకింగ్స్, సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, వ్యూస్ తనకు పట్టవని.. ట్రోఫీలు గెలవడమే తన పని అని గంభీర్ వెల్లడించాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ అత్యంత కీలకం కానుంది. మరి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే సమీకరణాలు ఇలా..
రోహిత్ శర్మ భవిష్యత్తుపై నెలకొన్న వివాదం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవిపైనా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. అగార్కర్ స్థానంలో భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.
భారత స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా అసంతృక్తి వ్యక్తం చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో ఒక్క మ్యాచ్‌లోనూ అతడికి అవకాశం ఇవ్వని సంగతి తెలిసిందే.
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంక పర్యటనలో టీమిండియా తప్పనిసరిగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది.