• Home » Football

Football

ఫిఫా.. థర్డ్ ప్లేస్ మ్యాచ్ ఆడాలనే ఆసక్తి ఎవరికీ లేదు: ఫ్రాన్స్ కోచ్

ఫిఫా.. థర్డ్ ప్లేస్ మ్యాచ్ ఆడాలనే ఆసక్తి ఎవరికీ లేదు: ఫ్రాన్స్ కోచ్

ఫిఫా ప్రపంచ కప్ 2026లో మూడో స్థానం కోసం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ఫ్రాన్స్ ప్రధాన కోచ్ డిడియర్ డెశాంప్స్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ మ్యాచ్ ఆడాలన్న ఆసక్తి ఇరు జట్లకు లేదని ఆయన స్పష్టం చేశారు.

మెస్సి, రొనాల్డోలపై ప్రశంసలు.. ఇంగ్లండ్‌పై విమర్శలు చేసిన ట్రంప్

మెస్సి, రొనాల్డోలపై ప్రశంసలు.. ఇంగ్లండ్‌పై విమర్శలు చేసిన ట్రంప్

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి, పోర్చుగల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. వారిలో ఏదో ప్రత్యేకమైన ప్రతిభ సహజంగానే ఉంటుందని అన్నారు.

ఫిఫా ఫైనల్.. యమాల్‌తో పోటీపడతానని అనుకోలేదు: మెస్సి

ఫిఫా ఫైనల్.. యమాల్‌తో పోటీపడతానని అనుకోలేదు: మెస్సి

యమాల్ పసికందుగా ఉన్నప్పుడు దాదాపు 19 ఏళ్ల క్రితం ఓ ఈవెంట్‌లో భాగంగా మెస్సి అతడికి స్నానం చేయించిన ఫొటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై మెస్సి ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.

3 దక్కేదెవరికి?

3 దక్కేదెవరికి?

వరుసగా మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరాలన్న ఫ్రాన్స్‌ స్వప్నాన్ని స్పెయిన్‌ భగ్నం చేయగా.. ఆరు దశాబ్దాల తర్వాత రెండో టైటిల్‌పై ఆశలు పెట్టుకున్న ఇంగ్లండ్‌కు అర్జెంటీనా...

ఫైనల్‌కు ట్రంప్‌

ఫైనల్‌కు ట్రంప్‌

ప్రపంచకప్‌ ఫైనల్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ శుక్రవారం ధ్రువీకరించారు....

విజేతలకు ఉంగరాలు

విజేతలకు ఉంగరాలు

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారిగా విజేతలకు ఫిఫా ప్రత్యేకమైన ఉంగరాలను అందజేయనుంది...

పీలే జెర్సీ రూ. 47 కోట్లు

పీలే జెర్సీ రూ. 47 కోట్లు

బ్రెజిల్‌ దిగ్గజ ఆటగాడు పీలే 1958 ప్రపంచ కప్‌ ఫైనల్లో ధరించిన 10వ నెంబర్‌ జెర్సీకి కళ్లు చెదిరే మొత్తం దక్కింది...

ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా విన్సిచ్.. అర్జెంటీనాను కలవరపెడుతోన్న సెంటిమెంట్!

ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా విన్సిచ్.. అర్జెంటీనాను కలవరపెడుతోన్న సెంటిమెంట్!

ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు స్లోవేనియాకు చెందిన స్లావ్కో విన్సిచ్‌ ప్రధాన రిఫరీగా ఎంపికయ్యారు. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ మధ్య జరగనున్న టైటిల్ పోరుకు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించనున్నట్లు ఫిఫా ప్రకటించింది.

మెస్సిపై సింగర్ షకీరా ప్రశంసల జల్లు.. భార్య ఆంటోనెలా రియాక్షన్ వైరల్

మెస్సిపై సింగర్ షకీరా ప్రశంసల జల్లు.. భార్య ఆంటోనెలా రియాక్షన్ వైరల్

ఫిఫా ప్రపంచ కప్ 2026 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిపై ప్రముఖ సింగర్ షకీరా ప్రశంసల జల్లు కురిపించారు.

ఫిఫాలో ఇంగ్లండ్- ఫ్రాన్స్ మధ్య థర్డ్ ప్లేస్ మ్యాచ్.. ఎందుకు నిర్వహిస్తారంటే..

ఫిఫాలో ఇంగ్లండ్- ఫ్రాన్స్ మధ్య థర్డ్ ప్లేస్ మ్యాచ్.. ఎందుకు నిర్వహిస్తారంటే..

ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌కు ముందు జరిగే మూడో స్థానం (థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్) మ్యాచ్‌పై ప్రతి టోర్నీలోనూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈసారి సెమీఫైనల్లో ఓడిన ఇంగ్లండ్, ఫ్రాన్స్ జట్లు మూడో స్థానం కోసం తలపడనున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి