Home » Football
ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా మొరాకోతో జరిగిన మ్యాచ్ సందర్భంగా నెదర్లాండ్స్ ఫుట్‌బాలర్ కూడీ హక్పో విచిత్ర పరిస్థితినే ఎదుర్కొన్నాడు. లోకం చూడకుండానే తన బిడ్డ మరణించినా.. పుట్టెడు దుఃఖంలోనూ ప్రపంచకప్‌లో గోల్ చేశాడు. ఆ తర్వాత...
ఫిఫా ప్రపంచ కప్‌లో మరో సంచలన విజయం నమోదైంది. ఉత్కంఠభరిత పోరులో మొరాకో జట్టు పెనాల్టీ షూటౌట్‌లో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. 3-2 తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు మొరాకో అర్హత సాధించింది.
ఫిఫా ప్రపంచ కప్ మాజీ ఛాంపియన్ జర్మనీకి భారీ షాక్ తగిలింది. రౌండ్ ఆఫ్ 32లో పరాగ్వేతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో జర్మనీ 3-4 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
స్టాపేజ్ టైంలో ఫార్వర్డ్ గాబ్రియెల్ మార్టినెల్లీ విన్నింగ్ గోల్‌తో.. ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్ ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. సోమవారం రాత్రి జరిగిన ...
ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ రేపిన అల్జీరియా, ఆస్ట్రియా సమరం ఇప్పుడు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పెద్ద వివాదానికి తెరలేపింది. కాన్సాస్ సిటీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ 3-3తో డ్రాగా ముగియడంతో అల్జీరియా, ఆస్ట్రియా రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించాయి.
వెనెజువెలాలో ఇటీవల సంభవించిన భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తాజాగా అర్జెంటీనా ఫుట్‌బాలర్ లుకాస్ ట్రెజో కుటుంబం ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయింది. భవనం కూలిపోవడంతో భార్య, ఇద్దరు పిల్లలు శిథిలాల కిందే నలిగిపోయారు.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో సహ ఆతిథ్య దేశం కెనడా రౌండ్ 16కు దూసుకెళ్లింది. లాస్‌ఏంజెలెస్‌లో ఉత్కంఠభరితంగా సాగిన నాకౌట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 1-0 తేడాతో నెగ్గింది.
ఫిఫా ప్రపంచ కప్‌లో నాకౌట్ దశకు చేరాలన్న ఇరాన్ కల చివరి క్షణంలో ఛిద్రమైంది. అయితే తమ దేశానికి వెళ్లే ముందు ఇరాన్ ప్లేయర్లు లాకర్ రూమ్‌లో ఓ లేఖ రాసి వదిలి వెళ్లారు. ఇప్పుడు అది నెట్టింట వైరల్ అవుతోంది.
ఫిఫా ప్రపంచ కప్2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా లీగ్ దశను ఓటమన్నదే లేకుండా అజేయంగా ముగించింది. గ్రూప్-జెలో భాగంగా జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-1 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఉరుగ్వేకు ఈ సారి బిగ్ షాక్ తలింది. ఫిఫా ప్రపంచకప్ 2026లో గ్రూప్-హెచ్‌లో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో 0-1 తేడాతో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.