• Home » Football

Football

ప్రపంచ కప్ నుంచి బ్రెజిల్ ఔట్.. నెయ్‌మార్ రిటైర్‌మెంట్

ప్రపంచ కప్ నుంచి బ్రెజిల్ ఔట్.. నెయ్‌మార్ రిటైర్‌మెంట్

బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఫిఫా ప్రపంచ కప్ 2026లో నార్వే చేతిలో బ్రెజిల్ అనూహ్యంగా ఓటమిపాలైంది.

లోపాలను సరిదిద్దుకుని ప్రతి మ్యాచ్ పోరాడి గెలవాల్సిందే: మెస్సి

లోపాలను సరిదిద్దుకుని ప్రతి మ్యాచ్ పోరాడి గెలవాల్సిందే: మెస్సి

ఫిఫా ప్రపంచ కప్ రౌండ్ 32లో పసికూన కాబో వెర్డ్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే అర్జెంటీనా ఆటతీరుపై కెప్టెన్ లియోనెల్ మెస్సి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఫిఫా ప్రపంచ కప్‌లో వివాదం.. ఎంబాపెపై బంతిని విసిరిన పరాగ్వే ప్లేయర్

ఫిఫా ప్రపంచ కప్‌లో వివాదం.. ఎంబాపెపై బంతిని విసిరిన పరాగ్వే ప్లేయర్

ఫిఫా ప్రపంచ కప్ 2026లో ప్రిక్వార్టర్స్‌లో పరాగ్వేపై జరిగిన పోరులో ఫ్రాన్స్ 1-0 తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ఓ వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

మెక్సికోతో మ్యాచ్‌.. ఇంగ్లండ్ ఆటగాళ్లకు వయాగ్రా వాడేందుకు అనుమతి..

మెక్సికోతో మ్యాచ్‌.. ఇంగ్లండ్ ఆటగాళ్లకు వయాగ్రా వాడేందుకు అనుమతి..

ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా మెక్సికోతో జరిగే రౌండ్ ఆఫ్-16 మ్యాచ్‌కు ముందు వయాగ్రా వాడేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఆ జట్టు కోచ్ థామస్ టూచెల్ నుంచి అనుమతి లభించింది.

ఈ పేరు గుర్తు పెట్టుకోండి.. కాబో వెర్డ్‌పై అశ్విన్ ప్రశంసలు

ఈ పేరు గుర్తు పెట్టుకోండి.. కాబో వెర్డ్‌పై అశ్విన్ ప్రశంసలు

ఫిఫా ప్రపంచ కప్ 2026లో కాబో వెర్డ్‌ సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను వణికించింది. ఆ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ప్రశంసల జల్లు కురిపించాడు.

మెస్సి ఖాతాలో మరో అరుదైన ఘనత

మెస్సి ఖాతాలో మరో అరుదైన ఘనత

ఫిఫా ప్రపంచ కప్‌ 2026లో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి రికార్డుల వేట కొనసాగుతోంది. కాబో వెర్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సి రెండు అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు.

పోరాడాం.. గెలిచాం.. కాబో వెర్డ్‌పై విజయం తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

పోరాడాం.. గెలిచాం.. కాబో వెర్డ్‌పై విజయం తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

ఫిఫా ప్రపంచ కప్‌లో అరంగేట్ర జట్టు కాబో వెర్డ్‌పై జరిగిన ఉత్కంఠభరిత పోరులో అర్జెంటీనా 3-2 తేడాతో పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా పోస్ట్ పెట్టాడు.

రొనాల్డో కిక్‌

రొనాల్డో కిక్‌

ఈ ప్రపంచ కప్‌ గ్రూప్‌ దశలో పెద్దగా ఆకట్టుకోలేక పోయిన క్రిస్టియానో రొనాల్డో కీలకమైన నాకౌట్‌ సమరంలో అసలైన ఆటతీరును ప్రదర్శించాడు. క్రొయేషియాతో పోరులో బుల్లెట్‌లాంటి ‘కిక్‌’తో...

ఫిఫా వరల్డ్ కప్: స్పెయిన్ గోల్‌ కీపర్ గిన్నిస్ ప్రపంచ రికార్డు

ఫిఫా వరల్డ్ కప్: స్పెయిన్ గోల్‌ కీపర్ గిన్నిస్ ప్రపంచ రికార్డు

స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సైమన్ 36 ఏళ్లనాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోను.. రిటైర్‌మెంట్‌పై రొనాల్డో క్లారిటీ

తొందరపాటు నిర్ణయాలు తీసుకోను.. రిటైర్‌మెంట్‌పై రొనాల్డో క్లారిటీ

తన రిటైర్‌మెంట్‌పై వస్తోన్న వార్తలపై రొనాల్డో స్పందించాడు. ప్రపంచ కప్ ముగిసిన తర్వాతే తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశాడు. దీంతో రిటైర్‌మెంట్ వార్తలకు చెక్ పడినట్లు అయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి