Home » Football
ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా అర్జెంటీనా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా రిఫరీలపై వచ్చిన ఆరోపణలపై ఫిఫా రిఫరింగ్ చీఫ్ పీర్‌లూయిగి కొలినా స్పందించారు.
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్లియాన్ ఎంబాపె , పరాగ్వే సెనెటర్ సెలెస్టే అమరిల్లా మధ్య వివాదం ముదురుతోంది. ఫిఫా ప్రపంచ కప్2026లో పరాగ్వేపై ఫ్రాన్స్ విజయం అనంతరం ఎంబాపెను అమరిల్లా టార్గెట్ చేశారు.
ఏడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత స్విట్జర్లాండ్ ఫిఫా వరల్డ్ కప్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకొంది. బుధవారం జరిగిన రౌండ్-16 మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో స్విట్జర్లాండ్ 4-3తో కొలంబియాపై...
ప్రపంచ కప్‌లో మంగళవారం అర్జెంటీనాతో జరిగిన ప్రీక్వార్టర్స్ పోరులో ఈజిప్టు ఆటగాడు మొస్తఫా జికా 59వ నిమిషంలో కొట్టిన గోల్‌ను ఫౌల్‌గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది..
ఫిఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్ దశకు చేరింది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ముగియడంతో క్వార్టర్ ఫైనల్స్ పోరుకు లైన్ క్లియర్ అయింది. ఇక్కడి నుంచి మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.
ఫిఫా ప్రపంచ కప్ 2026కు అమెరికా ఆతిథ్యం ఇవ్వడంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ షెజెష్కియన్ విమర్శలు గుప్పించారు. అడ్డంకులు సృష్టించడం, మోసం చేయడమే యూఎస్ వ్యూహమని ఆయన పేర్కొన్నారు.
ఉత్కంఠ పోరులో ఈజిప్టుపై అర్జెంటీనా 3-2 తేడాతో అద్భుత విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మొన్న కాబో వెర్ట్.. నేడు ఈజిప్టు జట్లు.. అర్జెంటీనాకు గట్టి పోటీనే ఇచ్చాయి. ఇంకేముంది ఓడిపోతామనుకున్న మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన మెస్సికి.. కన్నీళ్లు ఆగలేదు
ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా- ఈజిప్టు ప్రిక్వార్టర్స్ మ్యాచ్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెస్సి, ఈజిప్టు కోచ్ హొస్సామ్ హసన్‌లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఈజిప్టుపై అర్జెంటీనా 3-2 తేడాతో అద్భుత విజయం సాధించింది. అయితే మ్యాచ్‌లో రిఫరీ నిర్ణయాలపై ఈజిప్టు స్టార్ ప్లేయర్ మొస్తఫా జికో తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ప్రపంచ కప్‌ను అర్జెంటీనాకే ఇవ్వాలని ఫిక్స్ చేశారని ఫిఫాపై సంచలన ఆరోపణలు చేశాడు.
కీలక నాకౌట్ పోరులో 78 నిమిషాలపాటు 0-2తో వెనుకంజ. మరో 12 నిమిషాల రెగ్యులర్ టైమ్ కరిగిపోతే.. డిఫెండింగ్ చాంప్ కథ కంచికే. ఇంతటి తీవ్ర ఒత్తిడి మధ్య మెస్సీ సేన...