పీలే జెర్సీ రూ. 47 కోట్లు
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:28 AM
బ్రెజిల్ దిగ్గజ ఆటగాడు పీలే 1958 ప్రపంచ కప్ ఫైనల్లో ధరించిన 10వ నెంబర్ జెర్సీకి కళ్లు చెదిరే మొత్తం దక్కింది...
బ్రెజిల్ దిగ్గజ ఆటగాడు పీలే 1958 ప్రపంచ కప్ ఫైనల్లో ధరించిన 10వ నెంబర్ జెర్సీకి కళ్లు చెదిరే మొత్తం దక్కింది. న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ వేలం సంస్థ సౌత్‌బీస్ వేలం వేయగా, ఆ జెర్సీ రూ. 47.15 కోట్లకు అమ్ముడుపోయింది. స్వీడన్‌తో జరిగిన ఆ వరల్డ్‌కప్ ఫైనల్లో రెండు గోల్స్ చేసి పీలే బ్రెజిల్‌ను గెలిపించాడు.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్ 2026: ఫైనల్ మ్యాచ్‌కు డొనాల్డ్ ట్రంప్
లార్డ్స్‌కు రోహిత్ శర్మ తల్లిదండ్రులు.. రిటైర్‌మెంట్ వార్తల వేళ కీలక పరిణామం!