Home » Food and Health
ఉదయం అల్పాహారంలో కొందరు ఇడ్లీ తినేందుకు ఇష్టపడితే.. మరికొందరికేమో దోశంటే ప్రాణం. అయితే, చాలామంది నూనెతో చేసిన దోశ కంటే ఆవిరిపై ఉడికించి తయారుచేసిన ఇడ్లీనే బటర్ అని వాదిస్తుంటారు. ఇంతకీ, అసలు నిజమేంటి? వేగంగా బరువు తగ్గేందుకు ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఫుడ్?
డ్రై ఫ్రూట్స్‌లో రారాజుగా పిలిచే అంజీర్ పండ్లు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. కానీ ఇటీవలి కాలంలో నకిలీ, కల్తీ అంజీర్ పండ్లు మార్కెట్లో పెద్ద మొత్తంలో అమ్ముడవుతున్నాయి. కాబట్టి, ఈ చిట్కాలతో అసలైన, నకిలీ వాటికి మధ్య తేడాను గుర్తించండిలా..
30 నిమిషాల్లోనే విషాదం చోటుచేసుకుంది. బాలుడి కడుపులో నొప్పి మొదలైంది. వాంతులు చేసుకోవటం మొదలెట్టాడు. విపరీతమైన చెమటలు పట్టి చనిపోయాడు.
ఆదివారం, సోమవారం అని తేడా ప్రతిరోజూ గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము. కానీ ఇది అందరికీ వర్తించదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును, సంపూర్ణ ఆహారంగా పరిగణించే గుడ్డు ఈ 5 మందికీ విషంతో సమానమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఖర్జూరం తిన్న తర్వాత విత్తనాలు పారేయడం అనేది సర్వసాధారణం. ఇకపై అలా చేయకండి. ఎందుకంటే, ఖర్జూర పండులో ఎన్ని పోషకాలు ఉంటాయో.. అంతకుమించి దాని విత్తనాల నుంచి లభిస్తాయి. ఖర్జూర విత్తనాలు డయాబెటిస్ సహా ఎన్నో అనారోగ్యాలను నివారించడంలో సహాయపడాతాయి. అవేంటంటే..
పండ్లను జ్యూస్ చేసుకుని తాగడం సాధారణం. బరువు తగ్గాలనుకునే వారు లేదా ఆరోగ్యకర జీవితాన్ని పొందాలని కోరుకునేవారు రోజూ కొన్ని పండ్ల రసాలను తప్పనిసరిగా తీసుకుంటారు. అందులో ఈ 3 ఫ్రూట్ జ్యూసులు ఉంటే జాగ్రత్త. ఇవి డైలీ తాగితే ఆరోగ్యానికి ప్రమాదకరం..
బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలకు ఇది మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదు? ఈ కథనం ద్వారా తెలుసుకోండి.
తిన్న వెంటనే మనం ఏ పనిచేస్తున్నాం అనేదానిపై జీర్ణక్రియ పనితీరు ఆధారపడి ఉంటుంది. ఆహారం సక్రమంగా ఒంటపట్టాలంటే భోజనం పూర్తయ్యాక ఈ ఒక్క తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకండి. జీర్ణక్రియతో పాటు కడుపు సమస్యలను ప్రభావితం చేస్తుంది.
సలాడ్ మీద ఏ ఉప్పు చల్లుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారా? రుచి, ఆరోగ్య ప్రయోజనాల కోసం హిమాలయన్ పింక్ సాల్ట్, రాతి ఉప్పు, నల్ల ఉప్పు ఇలా ఏ ఉప్పు మంచిదో అర్థం కావట్లేదా? అయితే, పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్న బెస్ట్ సాల్ట్స్ ఏవో చూద్దాం..
పేగు ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అల్పాహారం పేగు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తుందని ఎయిమ్స్ పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకోసం ఈ కింది బ్రేక్ ఫాస్ట్ ఎంపికలను డైట్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.