• Home » Floods

Floods

 తుఫాన్ అలర్ట్..  శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవులు

తుఫాన్ అలర్ట్.. శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవులు

తుఫాన్ తీవ్రత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ సెలవులు ప్రకటించారు.

ఏపీలో అతిభారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి అనిత

ఏపీలో అతిభారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి అనిత

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై హోం మంత్రి దిశానిర్దేశం చేశారు.

నేపాల్‌కు రోజుకు 18 గంటల పాటు భారత్ నుంచి విద్యుత్

నేపాల్‌కు రోజుకు 18 గంటల పాటు భారత్ నుంచి విద్యుత్

తీవ్రమైన వరదల వల్ల నేపాల్‌లోని జలవిద్యుత్ ప్రాజెక్టులు భారీగా దెబ్బతినడంతో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. ఈ సంక్షోభ సమయంలో పొరుగున ఉన్న నేపాల్‌ను ఆదుకోవడానికి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.

నేపాల్ బాలుడి కన్నీటి గాథ.. తిరిగిరాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు..

నేపాల్ బాలుడి కన్నీటి గాథ.. తిరిగిరాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు..

కాఠ్‌మాండూకు చెందిన భార్యాభర్తలు కమ్మి, ఫర్సంగ్ కూడా వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. వారి ఒక్కగానొక్క కుమారుడు 12 ఏళ్ల ట్సెరింగ్‌కు ఈ విషయం తెలియదు.

సిక్కింలో విరిగిపడ్డ భారీ కొండచరియలు..   తీస్తా నది ప్రవాహానికి ఆటంకం

సిక్కింలో విరిగిపడ్డ భారీ కొండచరియలు.. తీస్తా నది ప్రవాహానికి ఆటంకం

సిక్కింలోని నాగా ఫారెస్ట్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీనివల్ల చ్యాకోంగ్ నదితో పాటు తీస్తా నది ప్రవాహానికి కూడా పాక్షికంగా ఆటంకం ఏర్పడింది. గతంలో తీస్తా నదికి వచ్చిన విపత్తుల దృష్ట్యా స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది.

నేపాల్‌లో 20 హెలికాప్టర్లతో సహాయక చర్యలు

నేపాల్‌లో 20 హెలికాప్టర్లతో సహాయక చర్యలు

నేపాల్ వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల నేపాల్ సైన్యం తాళ్ల వంతెనలు నిర్మిస్తోంది. 20 హెలికాప్టర్లను మోహరించి సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

నేపాల్ వరదల్లో శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరు.. 10 రోజుల తర్వాత..

నేపాల్ వరదల్లో శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరు.. 10 రోజుల తర్వాత..

నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 1,300 మంది మరణించగా, మరో 5,000 మందికి పైగా గల్లంతయ్యారని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

విరిగిపడిన కొండచరియలు.. నేపాల్‌కు మళ్లీ వరద ముప్పు..

విరిగిపడిన కొండచరియలు.. నేపాల్‌కు మళ్లీ వరద ముప్పు..

నేపాల్‌ను వరద భయం మరోసారి వెంటాడుతోంది. దార్చులా జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడి, చౌలాని నది ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో దిగువ ప్రాంతాల్లో ఒక్కసారిగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు..

నేపాల్ వరదల్లో 275 మంది భారతీయుల గల్లంతు: విదేశాంగ మంత్రిత్వ శాఖ

నేపాల్ వరదల్లో 275 మంది భారతీయుల గల్లంతు: విదేశాంగ మంత్రిత్వ శాఖ

నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల్లో ఇప్పటివరకు 166 మంది భారతీయులను రక్షించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మరో 275 మంది భారతీయులు ఇంకా గల్లంతైనట్లు వెల్లడించింది.

10 రోజులపాటు ఇరుకైన సొరంగంలో.. రక్షించిన ఆర్మీ సిబ్బంది

10 రోజులపాటు ఇరుకైన సొరంగంలో.. రక్షించిన ఆర్మీ సిబ్బంది

నేపాల్‌లో వరదల కారణంగా టన్నెల్స్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులను ఆ దేశ సైన్యం రక్షించింది. ఇరుకైన సొరంగం నుంచి వారిని రక్షించిన వీడియోలను నేపాల్ ఆర్మీ అధికారులు విడుదల చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి