జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి

ABN, Publish Date - Jul 19 , 2026 | 05:54 PM

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా, మరో ఏడుగురు గల్లంతయ్యారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jul 19 , 2026 | 05:54 PM