మహారాష్ట్రలో వర్ష బీభత్సం..
ABN, Publish Date - Jul 07 , 2026 | 10:57 AM
మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కురుస్తున్న రికార్డు స్థాయి భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లింది.
మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కురుస్తున్న రికార్డు స్థాయి భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో వరదలు, ఇళ్లు కూలిపోవడం, చెట్లు విరిగిపడటం వంటి వేర్వేరు ప్రమాదాల్లో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. ముంబైలోని మన్‌ఖుర్ద్ ప్రాంతంలో భవనం కూలిన ఘటనలో భారీ ప్రాణనష్టం సంభవించింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 07 , 2026 | 10:57 AM