ప్రకాశం బ్యారేజీకి భారీ వరద.. గేట్లు ఎత్తిన అధికారులు..
ABN, Publish Date - Jun 14 , 2026 | 06:58 PM
ఏపీలోని మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరుతోంది. దీంతో జలవనరులశాఖ అధికారులు ఇవాళ ఉదయం ప్రకాశం బ్యారేజీ నుంచి నాలుగు గేట్లను అడుగు మేర ఎత్తి 2,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బందరు, రైవస్ కాలువలకు 2,11 క్యూసెక్కులు వదులుతున్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Jun 14 , 2026 | 06:58 PM