• Home » Flood Victims

Flood Victims

నేపాల్ వరదల్లో గల్లంతయిన సుహాసిని రెడ్డి సేఫ్

నేపాల్ వరదల్లో గల్లంతయిన సుహాసిని రెడ్డి సేఫ్

నేపాల్ వరదల్లో గల్లంతైన సుహాసిని రెడ్డి కందిమల్ల సేఫ్‌గా ఉన్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

నేపాల్ వరదలు.. రోజుల తర్వాత దొరికిన చనిపోయారని అనుకున్న చిన్నారులు..

నేపాల్ వరదలు.. రోజుల తర్వాత దొరికిన చనిపోయారని అనుకున్న చిన్నారులు..

నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలకు 580 మంది మృతిచెందగా, సుమారు 2,500 మంది గల్లంతయ్యారు. ఇదే సమయంలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులు చనిపోయారని భావించి గుండెలు పగిలేలా రోదించింది. రోజుల తర్వాత వారిద్దరూ ప్రాణాలతోనే ఉన్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది.

చావుకి బతుక్కి మధ్య..!

చావుకి బతుక్కి మధ్య..!

ఉప్పొంగుతున్న వరద.. కళ్ల ముందే కొట్టుకుపోతున్న ఇళ్లు, మనుషులు.. నలువైపులా పోటెత్తుతున్న వరద.. ఏ క్షణంలో ముంచేస్తుందో తెలియదు.. క్షణక్షణం చావుకి, బతుక్కి మధ్య ఊగిసలాట...

 నేపాల్ వరదలు.. ఏపీ వాసులు గల్లంతు

నేపాల్ వరదలు.. ఏపీ వాసులు గల్లంతు

నేపాల్‌‌లో పలు ప్రాంతాల్లో వచ్చిన వరదల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు గల్లంతయ్యారు. వారిలో.. పార్వతీపురానికి చెందిన ఎన్ఆర్ఐ కుటుంబం గల్లంతైంది. అలాగే, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన చొప్పరపు రమేశ్ కూడా గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

నేపాల్ జలప్రళయం.. తప్పించుకున్న విశాఖ వాసులు

నేపాల్ జలప్రళయం.. తప్పించుకున్న విశాఖ వాసులు

నేపాల్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన విశాఖ వాసులు అదృష్టవశాత్తూ జలప్రళయం నుంచి తప్పించుకున్నారు. వరద బీభత్సానికి ఒక్కరోజు ముందే వాళ్లు భారత్‌కు రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

నేపాల్ వరదలు.. మహిళ శవం నుంచి కమ్మలు దోచుకున్న నీచుల అరెస్ట్..

నేపాల్ వరదలు.. మహిళ శవం నుంచి కమ్మలు దోచుకున్న నీచుల అరెస్ట్..

నేపాల్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన ఓ మహిళ శవం నుంచి కమ్మలు దోచుకున్న ఇద్దరు వ్యక్తులను నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైరల్ వీడియో ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

300 మందికిపైగా భారతీయుల గల్లంతు

300 మందికిపైగా భారతీయుల గల్లంతు

నేపాల్‌ జల విలయంతో వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. వరదల్లో 300 మందికిపైగా గల్లంతయ్యారు. వరదల కారణంగా రోడ్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతినడంతో.. ఎక్కడెక్కడ ఎంత మంది చిక్కుకున్నారు, వరదల్లో గల్లంతైనవారు ఎంత మంది అన్న వివరాలపై పూర్తి స్పష్టత రావడం లేదు.

వరదల్లో కృష్ణా జిల్లా వాసి గల్లంతు

వరదల్లో కృష్ణా జిల్లా వాసి గల్లంతు

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరుకు చెందిన చొప్పరపు రమేశ్‌బాబు ఖతర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పని చేస్తున్నారు.

జగ్గీవాసుదేవ్‌ కంటతడి

జగ్గీవాసుదేవ్‌ కంటతడి

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక వరద వల్ల కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన ఈశా ఫౌండేషన్‌ బృందంలోని 80 మంది ఆచూకీ గల్లంతైందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌ ప్రకటించారు.

నేపాల్ వరదల్లో గల్లంతైన, చిక్కుకున్న ఏపీ యాత్రికుల వివరాలు ఇవే..

నేపాల్ వరదల్లో గల్లంతైన, చిక్కుకున్న ఏపీ యాత్రికుల వివరాలు ఇవే..

మెరుపు వరదల కారణంగా నేపాల్‌లో చిక్కుకున్న, గల్లంతైన ఏపీ యాత్రికుల వివరాలను ఏపీ అధికారులు భారత రాయబార కార్యాలయానికి అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి