Home » FIFA World Cup
ఫిఫా ప్రపంచ కప్ 2026లో పోర్చుగల్ కథ ముగిసింది. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన చివరి ప్రపంచ కప్ మ్యాచ్‌ను ఓటమితో ముగించాడు. స్పెయిన్‌పై 1-0 తేడాతో ఆ జట్టు ఓటమిపాలైంది.
ఫిఫా ప్రపంచకప్2026లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఫుడ్‌బాల్ ఆటగాడు ఫొలారిన్ బలోగన్ రెడ్ కార్డ్ వివాదం, ఆపై ఫిఫా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ ఫుట్‌బాల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
మెక్సికోపై సంచలనం విజయం సాధించి ఆనందంలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు సీనియర్ మిడ్ ఫీల్డర్ జోర్డాన్ హెండర్సన్ గెలుపు సంబరాల్లో అనూహ్యంగా గాయపడ్డాడు.
యూఎస్ ప్లేయర్ బలోగన్‌పై ఉన్న ఒక మ్యాచ్ నిషేధాన్ని ఫిఫా ఎత్తివేయడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోతో ఫోన్ కాల్‌లో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం వెలువడిందన్న వార్తలు ప్రపంచ ఫుట్‌బాల్ వర్గాల్లో సంచలనం సృష్టించాయి.
ఫిఫా ప్రపంచ కప్ సహ ఆతిథ్య జట్టు మెక్సికోకు ఇంగ్లండ్ షాకిచ్చింది. ప్రిక్వార్టర్స్‌లో పది మందితోనే ఆడిన ఇంగ్లండ్.. మెక్సికోను 3-2 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది.
రొనాల్డో తన అంతర్జాతీయ కెరీర్‌పై కీలక ప్రకటన చేశాడు. ఈ ప్రపంచ కప్ తన కెరీర్‌లో చివరి టోర్నీ అని స్పష్టం చేశాడు. స్పెయిన్‌తో జరిగే ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌కు ముందు రొనాల్డో మీడియాతో మాట్లాడాడు.
బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఫిఫా ప్రపంచ కప్ 2026లో నార్వే చేతిలో బ్రెజిల్ అనూహ్యంగా ఓటమిపాలైంది.
ఇంగ్లండ్ ఫుట్ బాల్ జట్టుకు మెక్సికో టీమ్ అభిమానులు తాజాగా చుక్కలు చూపించారు. వారు బస చేస్తున్న హోటల్ ముందు పటాకులు పేలుస్తూ, బాకాలు ఊదుతూ నానా హంగామా సృష్టించడంతో ఇంగ్లండ్ టీమ్‌కు నిద్రాభంగం అయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఫిఫా ప్రపంచ కప్ రౌండ్ 32లో పసికూన కాబో వెర్డ్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే అర్జెంటీనా ఆటతీరుపై కెప్టెన్ లియోనెల్ మెస్సి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో ప్రిక్వార్టర్స్‌లో పరాగ్వేపై జరిగిన పోరులో ఫ్రాన్స్ 1-0 తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ఓ వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.