Home » FIFA World Cup
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ అనంతరం ట్రోఫీ ప్రదానోత్సవంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు మరోసారి 'అశుభ సెంటిమెంట్' ఎదురైంది. స్లోవేనియాకు చెందిన ప్రముఖ రెఫరీ స్లావ్‌కో విన్సిచ్ సెంటిమెంట్‌తో అర్జెంటీనా ఓడిందని ఆ దేశ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్న(ఆదివారం) అర్ధరాత్రి స్పెయిన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో 0-1 తేడాతో ఓటమి చవిచూసింది.
ఫిఫా ప్రపంచ కప్2026 ఫైనల్‌లో1-0 తేడాతో అర్జెంటీనాపై స్పెయిన్ విజేతగా నిలిచింది. స్పెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ఈ సమయంలో ట్రంప్.. ఫిఫా నిర్వాహకులకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు.
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా సాగింది. ఇక మ్యాచ్ ముగింపు సమయాన చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనలు క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేశాయి.
ఫిఫా ప్రపంచ కప్ 2026 విశ్వ విజేతగా స్పెయిన్ నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో స్పెయిన్‌కు సంబంధించిన ఓ సెంటిమెంట్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది.
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ అదరగొట్టింది.. సమష్టి ఆట, కట్టుదిట్టమైన రక్షణ, వేగవంతమైన దాడులతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను మట్టికరిపించి.. అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. టీమ్‌లో మేటి స్టార్స్ లేకపోయినా.. సమష్టిగా సత్తా చాటి ఫుట్‌బాల్ జగజ్జేతగా నిలిచింది.
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు ముందు మూడోస్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఆదివారం తెల్లవారుజామున ఇంగ్లండ్-ఫ్రాన్స్ జట్ల మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోరులో...
ఫిఫా ఫైనల్‌లో స్పెయిన్, అర్జెంటీనా జట్ల మధ్య టైటిల్ పోరుతో పాటు మరో ఆసక్తికరమైన సమరం కూడా సాగనుంది. అదే గోల్డెన్ బూట్ రేసు. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి, ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె మధ్య అత్యధిక గోల్స్ అవార్డు కోసం పోటీ తారస్థాయికి చేరింది.
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో నజారియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అర్జెంటీనాపై స్పెయిన్ విజయం సాధించి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంటుందని అతడు జోస్యం చెప్పాడు.