Home » FIFA World Cup
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ అనంతరం అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య మైదానంలో గొడవ జరిగింది. ఈ ఘటనపై స్పందించిన ఫిపా దర్యాప్తు చేపట్టింది.
విశ్వ సాకర్ సంబరంలో చివరికి అర్జెంటీనాను ఓడించి.. స్పెయిన్ ట్రోఫీని ముద్దాడింది. తుది పోరులో ఓటమి పాలైనప్పటికీ స్వదేశానికి తిరిగి వచ్చిన అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు అభిమానులు మద్దతుగా నిలిచారు.
ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన స్పెయిన్ సంబరాలు తీవ్ర విషాదంగా మారాయి. జట్టు విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో ఫౌంటెన్‌లోని భాగం కూలిపోవడంతో 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఓటమి అనంతరం అర్జెంటీనా ఆటగాళ్ల ప్రవర్తన తీవ్ర చర్చకు దారితీసింది. ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ ట్రోఫీ అందుకుంటున్న సమయంలో అర్జెంటీనా ఆటగాళ్లు వెనక్కి తిరిగి నిలబడటంపై ఫుట్‌బాల్ వర్గాలు మండిపడుతున్నాయి.
స్పెయిన్ యువ సంచలనం యమాల్ తన విజయం వెనుక ఉన్న తన కుటుంబ త్యాగాలను గుర్తు చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ స్పెయిన్ ఆటగాడు.. తన ఎదుగుదల వెనుక నానమ్మ ఫాతిమా చేసిన పోరాటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
ఈ ఏడాది ఫిఫా ప్రపంచ కప్‌ను స్పెయిన్ గెలవడం వెనుక ఓ బలమైన ఆయుధం ఉంది. ఆ ఆయుధంతోనే సమష్టి కృష్టితో ఆ జట్టు రెండోసారి కప్పు ఎగరేసుకుపోయింది. ఇంతకీ ఆ వెపన్ ఏంటి? దాని వెనకున్న రహస్యమేంటో ఓ లుక్కేద్దాం...
అమెరికాలోని న్యూజెర్సీ వేదికగా ఫిఫా ప్రపంచకప్ 026 ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగిన ఈ తుది పోరుకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. దీంతో..
ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా సాధించిన విజయాలన్నింటినీ వివాదాలే వెంటాడాయి. రెడ్ కార్డ్‌ల నుంచి రిఫరీ నిర్ణయాలు ఆ జట్టుకే అనుకూలంగా ఉన్నాయంటూ వచ్చిన విమర్శల వరకు ఏదో ఒక వివాదం అర్జెంటీనాకు ఇబ్బందిగానే మారింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి అనూహ్యంగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. స్పెయిన్ డిఫెండర్ మార్క్ కుకురెల్లాకు రెడ్ కార్డ్ చూపించాలని రిఫరీపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు మెస్సిపై ఆరోపణలు వచ్చాయి.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' షోయబ్ అక్తర్ ఫుట్‌బాల్ విశ్లేషకుడి అవతారమెత్తి నెటిజన్ల చేతిలో దారుణంగా బుక్కయ్యాడు. నిన్న(ఆదివారం) జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ..