• Home » Europe

Europe

తగ్గనున్న యూరోపియన్‌ కార్ల ధరలు!

తగ్గనున్న యూరోపియన్‌ కార్ల ధరలు!

యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్‌ సిద్ధమైనట్టు సమాచారం.

కార్లపై 40 శాతానికి సుంకం తగ్గింపు.. ఈయూతో భారత్ ట్రేడ్‌డీల్

కార్లపై 40 శాతానికి సుంకం తగ్గింపు.. ఈయూతో భారత్ ట్రేడ్‌డీల్

ఐరోపా యూనియన్ నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లపై సుంకాన్ని 40 శాతానికి తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టు తెలుస్తోంది.

భారత్ కీలక నిర్ణయం.. ఐరోపా కార్లపై భారీగా తగ్గనున్న సుంకాలు?

భారత్ కీలక నిర్ణయం.. ఐరోపా కార్లపై భారీగా తగ్గనున్న సుంకాలు?

ఐరోపా నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను భారత్ ప్రస్తుతమున్న 110 శాతం నుంచి 40 శాతానికి తగ్గించే యోచనలో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

భారత్‌తో బలమైన కొత్త అజెండా అమలుకు సిద్ధం: యూరోపియన్ యూనియన్

భారత్‌తో బలమైన కొత్త అజెండా అమలుకు సిద్ధం: యూరోపియన్ యూనియన్

భారత్‌తో కొత్త అజెండా అమలు చేయడానికి యూరోపియన్ యూనియన్ సిద్ధంగా ఉందని కాజా కల్లాస్ ప్రకటించారు. యూరోపియన్ పార్లమెంట్‌లో ఆమె ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. భారత్-యూరప్ ఆర్థిక స్థిరత్వానికి ఇది అత్యంత అవసరమైనదని ఆమె చెప్పారు.

మదర్ ఆఫ్ ఆల్ డీల్స్.. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ఈయూ చీఫ్

మదర్ ఆఫ్ ఆల్ డీల్స్.. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ఈయూ చీఫ్

ఈయూ-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారయ్యే దశలో ఉందని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ తెలిపారు.

Trump Tariffs Europe: ట్రంప్ సుంకాల వల్ల చైనా, రష్యా పండగ చేసుకుంటున్నాయి: ఈయూ ఆగ్రహం..

Trump Tariffs Europe: ట్రంప్ సుంకాల వల్ల చైనా, రష్యా పండగ చేసుకుంటున్నాయి: ఈయూ ఆగ్రహం..

గ్రీన్‌లాండ్ విషయంలో తమ వైఖరిని వ్యతిరేకిస్తున్న ఎనిమిది ఐరోపా దేశాలపై ట్రంప్ పది శాతం అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చైనా, రష్యా భారీగా మేలు పొందుతాయని యూరోపియన్ యూనియన్‌ అభిప్రాయపడింది.

Republic Day 2026: రిపబ్లిక్ డే అతిథులు వీళ్లే.. భారత్ ఎవరెవరిని ఆహ్వానించిందంటే..

Republic Day 2026: రిపబ్లిక్ డే అతిథులు వీళ్లే.. భారత్ ఎవరెవరిని ఆహ్వానించిందంటే..

వచ్చే ఏడాది జనవరి 26న జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ యూనియన్ నేతలు రాబోతున్నట్టు సమాచారం. ప్రతి సంవత్సరం జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏదో ఓ దేశాధినేతని భారత్ ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది.

Putin India Visit: రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన.. భారత్‌కు ఐరోపా నుంచి వినతుల వెల్లువ

Putin India Visit: రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన.. భారత్‌కు ఐరోపా నుంచి వినతుల వెల్లువ

పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్‌కు ఐరోపాదేశాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌కు స్నేహితుడైన పుతిన్ యుద్ధం విరమించేలా నచ్చచెప్పాలంటూ ఐరోపా దేశాల ప్రతినిధులు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు.

Europes Population Crisis: యూరప్‌ను భయపెడుతున్న జనాభా తగ్గుదల.. 2100 నాటికి దారుణ పరిస్థితి..

Europes Population Crisis: యూరప్‌ను భయపెడుతున్న జనాభా తగ్గుదల.. 2100 నాటికి దారుణ పరిస్థితి..

యూరప్ దేశాల్లో జనాభా రోజురోజుకు తగ్గుతూ పోతోంది. 2100 నాటికి సగం యూరప్ జనాభా మాయం అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థికంగా కూడా దేశాలు నాశనం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Cyber Attack: ఐరోపా విమానాశ్రయాలపై సైబర్ దాడి

Cyber Attack: ఐరోపా విమానాశ్రయాలపై సైబర్ దాడి

సాంకేతిక కారణాల వల్ల విమానాల ప్రయాణాల్లో జాప్యం తలెత్తినట్టు లండన్ హీత్రో ప్రకటించింది. దాదాపు యూరప్‌లోని అన్ని ప్రఖ్యాత విమానాశ్రయాలు సైబర్ దాడికి గురైనట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి