Home » England
పెర్త్ వేదికగా తొలి టెస్టుతో యాషెస్ సిరీస్ ప్రారంభమైంది. శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో.. తొలి రోజే 100 ఏళ్ల రికార్డు బద్దలైంది.
యాషెస్ సిరీస్ 2025లో భాగంగా పెర్త్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీ చేయడంతో ఆ జట్టు సునాయసంగా విజయం సాధించింది
యాషెస్ సిరీస్2025లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్.. 34.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ విజయంతో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో కవీస్ ప్లేయర్లు సమిష్టిగా రాణించడంతో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఓటమిపాలైంది.
ప్రస్తుతం మహిళల ప్రపంచకప్ 2025 టోర్నీ జరుగుతోంది. ఇందులో టీమిండియా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది. ఈసారి కప్ సాధించాలనే పట్టుదలతో బరిలో దిగిన భారత్ కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో సగం మ్యాచ్‌లు ముగిసేసరికి భారత్ ఆడిన 4 మ్యాచ్‌లలో రెండు గెలిచి మరో రెండింటిలో పరాజయం పాలైంది.
బర్త్ డే గిఫ్ట్‌గా వచ్చిన కదంబ్ మొక్కను స్వయంగా నాటారు ప్రధాని మోదీ. UK రాజు చార్లెస్ III ప్రత్యేక బహుమతిగా ఇచ్చిన ఈ మొక్కను 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో ప్రధాని నాటారు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్ట్ ఐదో రోజు ఆట మొదలైన వెంటనే అభిమానుల ఫోకస్ మొత్తం ఓవల్‌పై ఉంటుంది. ఎందుకంటే ఏ జట్టు గెలిచినా, ఓడినా, ఎక్కువ సమయం పట్టదు. కానీ ఈ సిరీస్‌లో కూడా టీమిండియా గెలిచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం.
ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి, ఐదో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మూడో రోజు ముగిసే సమయానికి భారత జట్టు మంచి ఊపుతో ఉంది. మోహమ్మద్ సిరాజ్ చివరి బంతికి జాక్ క్రాలీని ఔట్ చేసి, భారత్‌కు మరింత జోష్ అందించాడు.
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో, నిర్ణయాత్మక టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. సిరీస్ను సమం చేయాలనే పట్టుదలతో టీమ్ ఇండియా బరిలోకి దిగింది. అయితే సమం చేసే ఛాన్సుందా లేదా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న భారత చివరి టెస్ట్ మ్యాచ్కు వర్షం ప్రభావం ఉంది. ఈ విషయాన్ని అక్యూ వెదర్ తెలిపింది. అయితే వర్షం అంతరాయం భారత జట్టుకు లాభమా లేక నష్టమా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.