• Home » Education

Education

Admissions 2025: తెలుగు వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

Admissions 2025: తెలుగు వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ వివిధ కోర్సుల్లో ప్రవేశానికి సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది.

Air Hostess: ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంటున్నారా ?

Air Hostess: ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంటున్నారా ?

మీరు ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంటున్నారా?. మంచి జీతం అందుకునే ఈ హోదాకు విద్యార్థతలు ఇవి ఉంటే సరిపోతుంది.

Air Force Jobs: ఎయిర్‌ఫోర్స్‌ కొత్త నోటిఫికేషన్.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు..

Air Force Jobs: ఎయిర్‌ఫోర్స్‌ కొత్త నోటిఫికేషన్.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు..

Indian Air Force Jobs 2025: భారత వైమానిక దళంలో ఉద్యోగం సంపాదించాలని కోరుకునే యువతీ యువకులకు గుడ్ న్యూస్. టెన్త్, ఇంటర్ అర్హతతో గ్రూప్ సీ విభాగంలోని పోస్టుల భర్తీ ఎయిర్‌ఫోర్స్‌ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మరిన్ని పూర్తి వివరాల కోసం..

Hyderabad: పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే.. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు

Hyderabad: పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే.. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు

మరికొద్దిరోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే.. పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Teachers: టీచర్ల బదిలీలకు శ్రీకారం..!

Teachers: టీచర్ల బదిలీలకు శ్రీకారం..!

టీచర్ల బదిలీలకు ప్రభుత్వం బుధవారం శ్రీకారం చుట్టనుంది.విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు మంగళవారం డీఈవోలకు వెబెక్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు.

ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు సఫలం

ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు సఫలం

AP Teachers Unions: ఏపీ ప్రభుత్వంతో చర్చలు ఫలించడంతో ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సచివాలయంలో సమావేశమయ్యారు.

Hyderabad: పాఠ్య పుస్తకాలు వస్తున్నాయ్‌..

Hyderabad: పాఠ్య పుస్తకాలు వస్తున్నాయ్‌..

మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు జిల్లాకు వస్తున్నాయి. అయితే.. పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీచేయాలని సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 పోస్టులు.. టెన్త్ పాసైతే చాలు..

Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 పోస్టులు.. టెన్త్ పాసైతే చాలు..

Bank Of Baroda Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా 500 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికషన్ విడుదల చేసింది. పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి, ఆసక్తి ఉన్నవారు మే 23, 2025 లోగా అప్లై చేసుకోండి.

చదువుకు వయసు అడ్డం కాదుగా.. ఏడు పదుల వయసులో..

చదువుకు వయసు అడ్డం కాదుగా.. ఏడు పదుల వయసులో..

చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించాడు ఓ వృద్థులు. ఏడు పదుల వయసులో.. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఇప్పటి విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలిచాడు. కోదండరామన్‌ అనే వృద్థులు పదవ తరగతి పాసయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Bank Jobs: IDBI బ్యాంకులో భారీ నియామకాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

Bank Jobs: IDBI బ్యాంకులో భారీ నియామకాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

IDBI Recruitment 2025: డిగ్రీ కంప్లీట్ చేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. IDBI బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. మీరు గ్రాడ్యుయేట్ అయితే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి