Share News

అప్రెంటిస్‌షిప్‌ సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:48 AM

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే నాగపూర్‌ డివిజన్‌, మోతిబాగ్‌ వర్క్‌షా్‌ప(నాగపూర్‌)లో 1079 యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

అప్రెంటిస్‌షిప్‌ సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే - నాగపూర్‌ డివిజన్‌, మోతిబాగ్‌ వర్క్‌షా్‌ప(నాగపూర్‌)లో 1079 యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్‌లు: ఫిట్టర్‌, కార్పెంటర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, స్టెనోగ్రాఫర్‌ తదితరాలు

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో టెన్త్‌కుతోడు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ లేదా అది జారీ చేసిన ఐటీఐ నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

ఎంపిక: టెన్త్‌, ఐటీఐలో సాధించిన మార్కులు ఆధారంగా దరఖాస్తుకు

ఆఖరు తేదీ: జూన్‌ 18

వెబ్‌సైట్‌: www.apprenticeshipindia.gov.in

ఇవి కూడా చదవండి:

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 01 , 2026 | 05:48 AM