Home » Editorial
ఇరాన్‌తో తిరిగి యుద్ధం ఆరంభించి, పశ్చిమాసియాలో మంటలు పెడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అక్కడ మరో ప్రమాదకరమైన ఆటకు తెరదీశారు. సౌదీ అరేబియాతో ‘శాంతియుత అణు సహకార ఒప్పందం...
ఎప్పుడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నా దేశ రాజధాని ఢిల్లీ వేడెక్కడం రివాజుగా మారింది. భారత్‌ను నియంత్రించడమే లక్ష్యంగా ఉన్న అమెరికా, బ్రిటన్ వంటి దేశాల పత్రికలలో వచ్చిన వార్తల...
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత గొప్పదో, ఓటు వేయడానికి వెళ్లే ముందు ప్రజలు ఏ అంశం గురించి ఆలోచిస్తారన్నది కూడా అంతే గొప్ప విషయం. ఎన్నికలప్పుడు ప్రజల మనస్సుల్లో ఏ ప్రశ్నను ప్రధాన సమస్యగా...
ప్రస్తుత వర్గీకరణ చట్టంలోని అతిపెద్ద లొసుగు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371–డితో ముడిపడి ఉంది. తెలంగాణలో ఉద్యోగ నియామకాలు జిల్లా, జోనల్, మల్టీ–జోనల్ కేడర్ల వారీగా స్థానిక రిజర్వేషన్ల పరిధిలో జరుగుతాయి....
జూలై 20– భారత ప్రజాస్వామ్య చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఎందుకని? రాజనీతిశాస్త్ర విదుషీమణి వన్యా వైదేహి భార్గవ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలే ఆ ప్రశ్నకు సమాధానం: ‘ఎంతోకాలంగా...
హైదరాబాద్ మెట్రో రైలుపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొలి నుంచీ వివక్ష చూపుతూనే ఉన్నది. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2007లో హైదరాబాద్ మెట్రోకు పునాది పడింది..
నవ్యాంధ్ర అక్షర యజ్ఞంలో ఒక విప్లవాత్మక ముందడుగు ‘తల్లికి వందనం’. పిల్లల చదువులకు పేదరికం ఎన్నటికీ అడ్డుగోడ కాకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రవేశపెట్టింది...
కృష్ణానదిపై ఎగువన ఆల్మట్టి వంటి ప్రాజెక్టులు, 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కృష్ణా జలాల హక్కులపై పలు వివాదాలు జటిలంగా మారిన నేపథ్యంలో కృష్ణాడెల్టాకు సాగునీరు సక్రమంగా రాలేదు. ఈ పరిస్థితుల్లో ...
గత రెండు సంవత్సరాల నుంచి 400కు పైగా ఉన్నతస్థాయి ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ బోనులో వేసింది. వారి ఒక్కొక్కరి ఆస్తులను మీడియా ద్వారా తెలుసుకున్న ప్రజలు నోళ్లు వెళ్లబెడుతున్నారు..
రాష్ట్రంలో దాదాపు 8 వేల మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సుమారు రూ.700 కోట్ల సబ్సిడీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మొత్తం రాష్ట్ర బడ్జెట్‌తో పోలిస్తే చాలా చిన్నది. కానీ ఈ మొత్తాన్ని...