• Home » Editorial

Editorial

 S. Vishnuvardhan Reddy: రాజకీయలబ్ధి కోసమే రాహుల్‌ కుట్రలు

S. Vishnuvardhan Reddy: రాజకీయలబ్ధి కోసమే రాహుల్‌ కుట్రలు

పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజల్ని ఎదగనివ్వకూడదు, ఎదిగితే ఎదురుతిరుగుతారు. పరిపాలనలో లేనప్పుడు ఎదగలేకపోయారు అని రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి.

Social Inequality: సంపదల్లో సమానత్వం ఎందుకు

Social Inequality: సంపదల్లో సమానత్వం ఎందుకు

మానవ సమాజంలో అసమానతలపై వచ్చిన వివరణలూ, సమర్థనలూ ఇంకే విషయంపైనా రాలేదు. మతాలు ప్రబోధాలనూ, తత్వశాస్త్రాల చర్చలనూ తరచిచూస్తే అవే ఎక్కువగా కనపడతాయి.

Sunita Narain: వార్షిక వాతావరణ ప్రహసనాలు

Sunita Narain: వార్షిక వాతావరణ ప్రహసనాలు

శీతవేళ ఆగమిస్తోంది. ఏటా ఈ తరుణంలో ప్రభుత్వాల ప్రతినిధులు, పౌర సమాజ క్రియాశీలురు, పర్యావరణ వైజ్ఞానికులు, పారిశ్రామిక, వ్యాపార సంస్థల సీఈఓలు వాతావరణ మార్పుపై చర్చలకు సమావేశమవుతారు.

Minister Sridhar Babu: క్షతగాత్ర దేశాన్ని నిలబెట్టిన నాయకత్వం

Minister Sridhar Babu: క్షతగాత్ర దేశాన్ని నిలబెట్టిన నాయకత్వం

నవ భారత రూపశిల్పి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పుట్టినరోజు సందర్భమిది. తరాలెన్ని గడుస్తున్నా పసిపిల్లల హృదయాల్లో ఎప్పటికీ చాచాగా సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న అరుదైన నేత ఆయన.

Delhi Blast 2025: వైఫల్యం – విషాదం

Delhi Blast 2025: వైఫల్యం – విషాదం

ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పదమూడుమందిని పొట్టనబెట్టుకొని, తీవ్రగాయాలతో అనేకులను ఆస్పత్రిపాల్జేసిన ఈ దారుణంలో కుట్రదారులను, కార్యకర్తలనూ వెతికిపట్టుకొనే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది.

Nitish Kumar: నితీశ్‌ను కాదనలేని బీజేపీ

Nitish Kumar: నితీశ్‌ను కాదనలేని బీజేపీ

బిహార్‌కి మజ్‌బూరి హై, నితీశ్‌కుమార్‌ జరూరి హై’ బిహార్‌ నిస్సహాయంగా ఉన్నది, నితీశ్‌కుమార్‌ నాయకత్వం అవసరం... ఈ ఆకర్షణీయ నినాదాన్ని నేను మొట్టమొదట 2017లో ...

 Indian Judiciary: మురికితనం కరుకుతనం పాలైన మేధ

Indian Judiciary: మురికితనం కరుకుతనం పాలైన మేధ

తొలి ప్రేమ నవ యవ్వన కాలాన్ని దాటదు. తరుణప్రాయంలో అంకురించిన మేధా ఆసక్తులు తాత్కాలికమైనవి కాక జీవితపర్యంతం వర్ధిల్లడం కద్దు.

Migrant Life Book Launch: వలస బతుకు ఆవిష్కరణ సభ

Migrant Life Book Launch: వలస బతుకు ఆవిష్కరణ సభ

కుతుబ్‌షాహీల కాలంలో హైదరాబాద్‌ నిర్మాణానికి మొదలైన వలసలు ఈనాటికీ కొనసాగుతున్నాయి. రైలు మార్గాల నిర్మాణ కాలం నుంచి మన ప్రాంత వలస కూలీలు పాలమూరు లేబరుగా ప్రసిద్ధమయ్యారు.

Constitutional Values: ఆత్మగౌరవ దండోరా సభ

Constitutional Values: ఆత్మగౌరవ దండోరా సభ

నూట నలభై రెండు కోట్ల ప్రజలున్న దేశంలో సర్వోన్నత న్యాయాధిపతి తన సింహాసనం మీద కూర్చుని వాదోపవాదాలు వింటున్న సమయం అది.

Bihar: కులమతాల ఉచ్చుల్లో విఫల రాష్ట్రం

Bihar: కులమతాల ఉచ్చుల్లో విఫల రాష్ట్రం

బిహార్‌ గురించి మాట్లాడడమూ లేదా రాయడమూ బాధాకరమైన విషయమే. స్వతంత్ర భారతదేశంలో బిహార్‌ కథ సంపూర్ణ నిర్లక్ష్యం, వ్యర్థ ప్రగల్భాల చరిత్రే. 1947లో భారతదేశ సమస్త రాష్ట్రాలు ఒకే ప్రారంభ స్థానంలో ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి