Home » Donald Trump
ఇరాన్‌తో జరగబోయే యుద్ధ వ్యూహాలు, అత్యంత రహస్య పత్రాలు లీక్ కావడంతో అమెరికా అప్రమత్తమైంది.
వలసలు, అధిక ఇంధన ధరల కారణంగా యూకే వైపు ముప్పు ముంచుకొస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు.
అమెరికాలో పుట్టిన వారికి లభించే జన్మతః పౌరసత్వంపై పరిమితులు విధించేందుకు ప్రయత్నిస్తున్న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరోసారి చుక్కెదురైంది.
హోర్ముజ్ జలసంధి పేరును కూడా మారిస్తే బాగుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ జలసంధిగా మారిస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుందని కామెంట్ చేశారు.
ఇకపై అమెరికాలో పుట్టిన పిల్లలకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు తల్లిదండ్రులు తమ పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్ స్థితికి సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి రావచ్చు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియేలో జరిగిన నాటో సదస్సు ముగిసిన తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా రహస్యంగా విమానం మారిన ఉదంతంపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ 'ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్' పేరిట ఓ డాక్యుమెంటరీని నిర్మించింది.
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు తెరపైకి వస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడేందుకు ఇది తొందరపాటు చర్య అవుతుందన్నారు.
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రభుత్వం లక్ష మందికి పైగా నిరసనకారులను చంపిందని ఆయన ఆరోపించారు. ఈ మరణాలకు బాధ్యులైన ఇరాన్ నాయకత్వంపై యుద్ధ నేరాల కింద విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ దేశ ఆర్థిక విధివిధానాలపై కీలక ప్రకటన చేశారు.
యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌నకు మరోసారి చుక్కెదురైంది. ఇజ్రాయెల్‌ను విమర్శించిన విదేశీయులను అమెరికా నుంచి వెళ్లగొట్టడం యూఎస్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి తేల్చి చెప్పారు.